Samantha : చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త యువ కథానాయికలను వస్తున్నారు. ఇలా వచ్చిన వారు సినిమా బాక్గ్రౌండ్ లేకపోయినా ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని కళలు కూడా కంటారు. ఇలాంటి వారి ద్వారా చాలా మంది దర్శకులు తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఎలాంటి అనుభవం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలని ఎక్కువగా వాడుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో నటి సమంత మీద కూడా ఇలాంటి వార్తలు గుప్పుమన్నాయి.
ఓ స్టార్ డైరెక్టర్‌తో కలిసి సమంత హోటల్లో దొరికిపోయిందని పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సమంత ఏమాయ చేసావె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ కోలీవుడ్‌లో ఉన్న సమంతకు టాలీవుడ్ లో అవకాశం ఇచ్చాడు. వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది మరియు వారు అప్పట్లో వీరు ముంబైలో ఒక హోటల్ గదిలో కలిసి ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అప్పుడు సమంత అంత ఫేమస్ కాదు కాబట్టి ఈ వార్తా అంత హైలెట్ అవ్వలేదు.
అయితే వీరు ఓ హోటల్ లో కలిసి ఉన్న సమయంలో గౌతమ్ మీనన్ భార్య వచ్చి హోటల్ రూమ్ లో రచ్చ క్రియేట్ చేసిందని, దీంతో వారి మధ్య ఉన్న సీక్రెట్ ఎఫైర్ బట్టబయలు అయిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ రూమర్ వచ్చినప్పటి నుంచి గౌతమ్ మీనన్‌కి సమంత దూరంగా ఉంటుందనే పలు పుకార్లు తెరపై వినిపిస్తున్నాయి. అతని దర్శకత్వంలో సమంత మరో సినిమా చేసే అవకాశం వచ్చినా, గౌతమ్ మీనన్ వైఫ్ కు భయపడి ఆ అవకాశాన్ని తిరస్కరించింది సమంత.