Sunday, October 6, 2024
HomeCinemaPrabhas : చచ్చిన ఆ పని చేయను.. స్టార్ డైరెక్టర్ మొఖం మీదే చెప్పేసిన ప్రభాస్..

Prabhas : చచ్చిన ఆ పని చేయను.. స్టార్ డైరెక్టర్ మొఖం మీదే చెప్పేసిన ప్రభాస్..

Prabhas : ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించి ప్రతి సినిమాకు 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇది ఆయన రేంజ్. ప్రభాస్ కెరీర్ ని మార్చిన సినిమా ఛత్రపతి. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పినా సరిపోదు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ సీన్ కోసం ప్రభాస్ ని గుండు చేసుకోమని కోరారట రాజమౌళి. కానీ ప్రభాస్ రాజమౌళి కోరికను తిరస్కరించారట. కావాలంటే సినెమాలోనుండి తప్పుకుంటా కానీ గుండు మాత్రం చేయించుకోమని తెగేసి చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాదు అప్పట్లో ఆయన అభిమానులు చాల మంది సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభాస్ చాచిన గుండు చేయించడానికి తిరస్కరించే సరికి రాజమౌళి ఆ సన్నివేశాన్ని చివరికి ఛత్రపతి సినిమా నుండి తొలిగించారట. అంటే గుండులో బాగోరని ప్రభాస్ చెప్పారట.

prabhas-said-no-to-this-star-director

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్లు అన్ని పాన్ ఇండియా చిత్రాలే. ఈయనకు అల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ప్రభాస్ పారితోషికం కూడా ఎక్కువే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో చాల మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ప్రభాస్ చేతిలో సలార్ 2, స్పిరిట్, రాజాసాబ్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts