Sunday, July 7, 2024
HomeCinemaLavanya Tripathi : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. వారసుడు రాబోతున్నాడు..

Lavanya Tripathi : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. వారసుడు రాబోతున్నాడు..

Lavanya Tripathi : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైంది ఈమె. లావణ్య ఎన్నో సినిమాలో నటించింది. ఈమె వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలో వరుణ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలు ఒప్పుకున్నాక పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరి గురించి ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది.

ఈ వార్తలను మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి అందాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయినప్పటి నుండి ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇదిలా ఉంటె, లావణ్య త్రిపాఠి ఇటీవల తన మేనల్లుడు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొహం కనపడకుండా ఎమోజి పెట్టింది. కానీ బాబు ముఖం కొంత కనిపించింది. అలాగే, ఈ ఫోటోకు నువ్వు మరియు నేను ఒకటే అంటూ రాసింది. మన ఇద్దరం ఒకే రోజున పుట్టాము అని పొడిగించింది.

lavanya-tripathi-is-pregnant-news-getting-viral

తన మేన అల్లుడు కొంత తన పోలికలు కలిగి ఉన్నాడు అంటూ తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. లావణ్య త్రిపాఠి పెట్టిన ఈ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. కొందరు ఈమె పెట్టిన పోస్ట్ కు కామెంట్లు పెడుతున్నారు. అందులో చాలా మటుకు లావణ్య త్రిపాఠి కడుపుతో ఉంది అని ఉన్నాయి. అంతేకాదు లావణ్య సినిమాలకు సైన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద దర్శకులు ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు, కానీ లావణ్య మాత్రం ఒకటి కూడా యాసెప్ట్ చేస్తలేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts