Sunday, October 6, 2024
HomeCinemaAllu Sirish : అల్లు శిరీష్ ను మోసం చేసిన తండ్రి అల్లు అరవింద్.. ఇంత...

Allu Sirish : అల్లు శిరీష్ ను మోసం చేసిన తండ్రి అల్లు అరవింద్.. ఇంత దారుణమా..

Allu Sirish : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు వారికి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు రామలింగాయ నుండి ఇపుడు అల్లు అర్జున్ వరకు ఫ్యామిలీ పేరును నిలబెడుతున్నారు నటులు. అల్లు అరవింద్ టాలీవుడ్ లో అతి పెద్ద ప్రొడ్యూసర్ మరియు అతని పెద్ద కొడుకు అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ హీరో. గంగోత్రి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అక్కడనుండి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు ఆయన. (Allu Aravind Cheated Allu Sirish)

allu-sirish-living-separately-in-mumabi-as-he-had-clash-with-father-allu-aravind

అల్లు అర్జున్ సోదరుడు మరియు అల్లు అరవింద్ చిన్న కుమారుడు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈయన తెలుగులో కొని సినిమాలు చేసిన హిట్ కొట్టలేకపోయాడు. అల్లు శిరీష్ చేసింది కొని సినిమాలు ఏ అయినా ఆయన పేరు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితమే. ఈయన తండ్రి టాలీవుడ్ లో పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ అల్లు శిరీష్ తెలుగు ఇండస్ట్రీలో ఎదగలేక పోయాడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కొందరు హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు.

allu-sirish

దేనికైనా సరే బ్యాగ్రౌండ్ ఒక్కటే కాదు టాలెంట్ కూడా ఉండాలి అని ఇలాంటి సంఘటనలు మనకు ఒకసారి గుర్తుచేస్తాయి. అయితే అల్లు శిరీష్ ఈ మధ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఆయన స్కిప్ చేస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటో పరిశీలిస్తే మనకు తెలిసిందేంటంటే.. కొని విషయాలపై అల్లు అరవింద్ మరియు అల్లు శిరీష్ మధ్య గొడవ జరిగిందని, దానికి అల్లు అరవింద్ శిరీష్ ను తన ఇంటి నుండి బయటకు వెళ్ళమని గట్టిగ అరిచాడట.

allu-aravind

అందువలనే అల్లు శిరీష్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి కుటుంబంతో దూరంగా ఉంటున్నాడట. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చెక్కర్లు కొడుతోంది. (Allu Aravind Cheated Allu Sirish )

ఈ మధ్య జరిగిన వరుణ్ తేజ్ లావణ్యల ఎంగేమేంట్ కు మరియు మెగా ప్రిన్సెస్ పుట్టిన, ఆమెను చూడటానికి అపోలో హాస్పిటల్ కు గాని, చిరు ఇంట్లో జరిగిన సెలెబ్రేషన్స్ కు శిరీష్ రాలేదు. దీని బట్టి అల్లు శిరీష్ మొత్తానికి కుటుంబానికి దూరం అవ్వాలని అంకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈయన ప్రస్తుతం ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకొని సెపరేట్ గా ఉంటున్నాడు అని మూలాలు చెబుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts