Sunday, July 7, 2024
HomeCinemaKlin Kaara : ఘనంగా క్లిన్ కార పుట్టినరోజు సెలెబ్రేషన్స్.. ఆనందంలో మెగా ఫాన్స్..

Klin Kaara : ఘనంగా క్లిన్ కార పుట్టినరోజు సెలెబ్రేషన్స్.. ఆనందంలో మెగా ఫాన్స్..

Klin Kaara : మెగా స్టార్ మనవరాలు, మెగా పవర్ స్టార్ కూతురు క్లింకారా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. క్లిన్ కార సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ పేరు అయింది. మెగా మనవరాలు, మెగా ప్రిన్సెస్ ఇలా ఈమెకు ఎన్నో ముద్దు పేర్లు పెట్టారు చాలా మంది అభిమానులు. పెళ్లయిన దాదాపు పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకు తొలి సంతానం ఈ క్లిమ్ కారా. ఈరోజు ఆమెకు ఒక సంవత్సరం నిండింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు క్లింకారా బార్ట్ డే మెగా కోడలు ఉపాసన యొక్క ప్రత్యేక వీడియోను షేర్ చేసారు. ప్రజలు ఇప్పటికే ఈ వీడియోను చూశారు. పుట్టినరోజు సందర్భంగా, తమ బిడ్డ పుట్టిన ప్రత్యేక క్షణాలను కుటుంబం ఎలా ఆనందించిందని పునరుద్ఘాటిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. క్లింకారా ప్రపంచానికి వచ్చి ఏడాది మాత్రమే అయినా అసలు ఆమె ఇమేజ్ మాత్రం బయటికి రాకపోవడంతో మెగా అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

klin-kaara-first-birthday-celebrations-photos

అయితే ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా ఆ ఫోటో ఎక్కడైనా లీక్ అయ్యిందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, క్లిమ్ కారా పుట్టినరోజును మెగా అభిమానులు ఘనంగా జరుపుకోవడం విశేషంగా మారింది. ఈ సందర్బంగా మెగా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొన్నది. ఈరోజు సాయంత్రం మెగా ఫ్యామిలీ అందరు ఒక్క చోట కలిసి క్లిన్ కార పుట్టినరోజును సెలెబ్రేట్ చేయనున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts