Sunday, October 6, 2024
HomeCinemaMamitha Baiju : అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచిన మమిత బైజు.. ఇంటర్నెట్లో వీడియో...

Mamitha Baiju : అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచిన మమిత బైజు.. ఇంటర్నెట్లో వీడియో వైరల్..

Mamitha Baiju : సినిమా ఇండస్ట్రీ ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికీ తెలీదు. మన సౌత్ ఇండస్ట్రీలో అయితే ఫ్యాన్ బేస్ దక్కడానికి స్టార్ హీరోయిన్లు అవనవసరమె లేదు కొత్తగా ఇపుడే వచ్చిన నటీలను కూడా ఇష్టపడితరు జనాలు. ప్రత్యేకంగా మన తెలుగువారు సినీ తారలను ఎక్కువగా ప్రేమిస్తారు మరియు ఆదరిస్తారు. ఈ పాయింట్ ను ఇటీవల ప్రూవ్ చేసింది మమతా బైజు. సినిమా ఇండస్ట్రీలో మమితా బైజు పేరు మారుమోగుతుందని ఇటీవల మనకు తెలిసింది.

కేరళకు చెందిన బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మాత్రం బాగా పాపులర్ అయింది. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మమితా బైజు. తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రేమలు చిత్రంలో మమితా బైజు క్యూట్ లుక్స్ ఆమె ముఖకవళికలకు ప్రేక్షకులను ఫిదా అయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈమె నటనకు మంత్రముగ్దుడయాడు అంటే ఆమె నటనా ప్రతిభ ఏపాటిదో అర్థమవుతుంది.

everyone-surprised-after-watching-ad-video-of-mamitha-baiju

ఆమె ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషలోను సినిమాలు చేస్తుంది. మమిత బైజు చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. ఈమె నటన కెరీర్ బిజీ గా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మమితాబైజు ఓ మలయాళ యాడ్ లో నటించింది. ఈమె ఫాలోయింగ్ పెరగడంతో ఈమెకు అన్ని రాకలుగా అవకాశాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌లలో ట్రెండింగ్ అవుతుంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు ప్రకటనలు తో తన సత్తా చాటుకుంటుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts