Saturday, November 23, 2024
HomeCinemaVaralakshmi : పెళ్ళికి ముందు అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచిన వరలక్ష్మి..

Varalakshmi : పెళ్ళికి ముందు అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచిన వరలక్ష్మి..

Varalakshmi : నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి కోలీవుడ్ పరిశ్రమలో అనేక చిత్రాలలో హీరోయిన్‌గా కనిపించింది, కానీ గుర్తింపు పొందలేకపోయింది మరియు తరువాత విలన్ పాత్రలు చేసింది. తెలుగులో కూడా ఓ సినిమాలో విలన్‌గా నటించి అభిమానులను మెప్పించాడు.

మరికొద్ది గంటల్లో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్త నికోలాయ్ సత్యదేవ్ తో దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ, ఇటీవలే పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఫోటో కూడా హాట్ టాపిక్ గా మారింది. జులై 2న థాయ్‌లాండ్‌లో భారీ ఎత్తున పెళ్లికి ప్లాన్ చేసుకున్నారు ఈ జంట. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి హడావుడి కూడా మొదలైంది. వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదికి చెందిన ప్రముఖ తారలను వారి వివాహానికి ఆహ్వానించారు.

varalakshmi-shocked-everyone-by-doing-this-before-marriage

ఈ కొత్త జంట ఇటీవల తమ వెడ్డింగ్ రిసెప్షన్ నుండి ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో, ఈమె కాబోయే భర్తను కొగిలించుకొని ముద్దులు పెట్టేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా, వరలక్ష్మి శరత్ కుమార్‌ని ఇలాంటి కోణంలో మనం ఎప్పుడు చూడలేదు. వరలక్ష్మి ని మనం విల్లన్ గా చూసాము. కానీ ఈవిడ తన భర్తతో ఇలాంటి రొమాంటిక్ ఫోటోలు చూసి షాక్ అవుతునారు అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts