Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని అందరూ భావిస్తారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని వారికి ఆయన ఓ దేవుడు. మెగాస్టార్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు చిరు. ఈయనను అందరు ఆదర్శనంగా తీసుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈయన చివరగా తేరా మీద కనిపించింది బోలా శంకర్. ఈ సినిమా బారి అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అయితే ప్రస్తుతం బింబిసార ఫేమ్ దర్శకుడు సారథ్యంలో రూపొందుతున్న వింశ్వంభరా సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. ఆయన చాలా సౌమ్యుడు. అతను అసభ్యంగా ఏమీ మాట్లాడడు. ఎవరెన్ని అవమానించాడు మరియు దూషించాడు.ఎవరైనా అతన్ని అవమానించినా చిరునవ్వుతో పలకరించే వాడు. ఎదురుదాడి చేయాలనే ఆలోచన కూడా ఉండదు.
అయితే ఒక్కోసారి అది బౌన్స్ బ్యాక్ అయి మనకే ఓ మైనస్ అవుతుంది అంటున్నారు మెగాఫ్యాన్స్. మంచి ఉండాలి, కానీ మంచి చాలా కాలం ఉపయోగపడదు అని వారు అంటున్నారు. ఇది మెగాస్టార్లోని బ్యాడ్ క్వాలిటీ. తమ తప్పేమీ లేకుండా తనను ట్రోల్ చేసేవారిని, చిరునవ్వుతో క్షమించేవాడు. ఇది అతని కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్. అయితే ఈ విషయంలో చిరంజీవి ఎన్నిసార్లు చెప్పినా ఎవరి మాట వినడు. ఈ విషయం అందరికి తెలిసిందే.