Friday, September 20, 2024
HomeCinemaShruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శృతి...

Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శృతి హాసన్.. వీడియో హల్చల్..

Shruti Haasan : కమల్ హాసన్.. ఈ పేరు వినగానే ఎదో తెలియని ఒక మంచి ఫీలింగ్ మన అందరిలో వస్తుంది. ఈయన చేసిన వుబ్బినమైన సినిమాలు మరెవరు చేసుండరు. అటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళం వంటి ఇండస్ట్రీలలో కమల్ హాసన్ సినిమాలు చేసాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు పేరు (Shruti Haasan with boyfriend) శృతి హాసన్ అని అందరికి తెల్సిన విషయమే. ఈ బ్యూటీ తెలుగు మరియు తమిళ్ ఇండస్ట్రీ లో బాగా ప్రసిద్ధి చెందిని హీరోయిన్. తన టాలెంట్ తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది అమ్మడు.

shruti-haasan-viral-video-with-her-boyfriend-at-airport

ఈవిడ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటా బిజీ బిజీగా ఉంది. అయితే శృతి హాసన్ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వుతుంది. ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డేటింగ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు తన ఇంస్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేస్తుంది మరియు తన అభిమానులు ఆ పోస్టులకు వింత వింతగా కామెంట్స్ పెడ్తుంటారు. శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ పేరు శాంతను. ఇతను ఒక్క ఇల్లుస్ట్రాటోర్ మరియు ఆర్టిస్ట్. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు మరియు

shruti-haasan

చెట్టపట్టాలు వేసుకుంటా తిరుగుతున్నారు. వీరిద్దరికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిన్న ముంబై ఎయిర్పోర్ట్లో వీరిద్దరూ బ్లాక్ తో బ్లాక్ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వీరిద్దరూ కలిసి ఎదో ట్రిప్ కు వెళ్లివతున్నారు అని నివేదికల ప్రకారం మనకు తెలిసింది. దీనికి సంబందించిన ఫోటోలు కొద్దిరోజులలో నటి తన ఇంస్టాగ్రామ్ కాతాలో పెడ్తుంది. వీరిద్దరూ గత అయిదు సంవత్సరాలు గా ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని.. ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వీరు సహజీవనం చేస్తున్నారు.

shruti-haasan-with-her-boyfriend

ఈ జంటగురించి ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ ను గట్టిగా కౌగిలించుకొని తెగ ముద్దులు పెడుతుంది. ఈ వీడియో అక్కడ ఉన్న కెమెరా మ్యాన్ చిత్రీకరించాడు.

దీని పై పలువురు పలు రకాలుగా అంకుంటున్నారు. ఈ పిల్ల తన తండ్రి పేరు చెడగొడుతుంది అని కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నటి ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సాలార్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవ్వబోతుంది. (Shruti Haasan with boyfriend)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts