Friday, September 20, 2024
HomeCinemaMrunal Thakur : చిన్న వయసులోనే ఆ పని కానిచేసా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్...

Mrunal Thakur : చిన్న వయసులోనే ఆ పని కానిచేసా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur : గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నటి మృణాల్ ఠాకూర్. మృణాల్ నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది మరియు (Mrunal Takur First Love) ఈ నటి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఇలా జరగడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అరుదు. ఈ సినిమాలో మృణాల్ దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఇది ఓ లవ్ స్టోరీ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది హను రాఘవపూడి. ఈ సినిమా సక్సెస్ తరువాత మృణాల్ ఠాకూర్ కు సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.

mrunal-thakur-about-her-first-love-and-breakup-in-an-interview

ఈవిడ తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వెబ్సెరీసులలో నటించింది. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో మృణాల చాల బోల్డ్ క్యారక్టర్ చేసింది. ఈ సిరీస్ మృణాల్ రొమాంటిక్ సన్నివేశాలు మరియు లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. ఈ సిరీస్ లో మృణాల్ ను చూసిన మన తెలుగు ప్రజలు అవకాయారు. మనము చూసింది ఆ మృణాల్ ఏ నా అన్నటు చాల బోల్డ్ గా చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ కోసం దీని టీమ్ పలు ఇంటర్వ్యూలు చేసారు.

mrunal-thakur-love-story

వీటిలో భాగంగా మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెన్సషనల్ కామెంట్స్ చేసింది. అదేంటో మనం ఇక్కడ చూదాం. ఇంటర్వ్యూయర్ నటి యొక్క మొదటి ప్రేమ గురించి అడ్డాగా తాను ఇలా చెప్పింది. నాకు ఫస్ట్ లవ్ ప్రపోసల్ నేను పడవ తరగతిలో ఉన్నపుడు వచ్చింది. అతను చూడటానికి హ్యాండ్సామ్ గా ఉంటాడు మరియు ఆ వయసులో నాకు మెచూరిటీ లేక తనకు కమీట్ అయిపోయా. ఆ వయసులోనే అతనితో ఆ తప్పు చేసేసా అని మృణాల్ అన్నారు.

mrunal-thakur

మేమిద్దరం కోదిరోజులు బాగానే ఉన్నాము. ఆ తరువాత నేను పై చదువులకు ముంబై ఒచ్చేసా. అంతటితో మా రేలషన్ కట్ అయిపొయింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినప్పటి నుండి ఈ వీడియో నెట్ ఇంట్లో వైరల్ గా మారింది మరియు మృణాల్ టెన్త్ లోనే ఇలాంటి పనులు చేసిందంటూ తన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటె, మృణాల్ సినిమాలు రాకముందు మరొక్కరితో ప్రేమలో పడిందంట. అతడితో కొద్దీ రోజులకే విడిపోయారు అని మరియు ప్రస్తుతం తాను సింగల్ అని చెప్పుకొచ్చారు. ఇపుడు ఈ కామెంట్స్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ తో నటిస్తుంది. ఏది ఏమైనా ఈ నటి చేసే అని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. (Mrunal Takur First Love)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts