Sunday, October 6, 2024
HomeCinemaRam Charan : రామ్ చరణ్ కూతురికి క్లిమ్ కార పేరును సజెస్ట్ చేసింది చిరంజీవి...

Ram Charan : రామ్ చరణ్ కూతురికి క్లిమ్ కార పేరును సజెస్ట్ చేసింది చిరంజీవి కదా.. ఎవరంటే..?

Ram Charan : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె పేరు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మరియు క్లిమ్ కార అనే పేరు అర్ధం (Ram Charan Upasana Daughter) తెలుసుకోవడానికి మెగా ఫాన్స్ తో పాటు తెలుగు ప్రజలు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ పేరును మనం ఇంత వరకు ఎప్పుడు ఎక్కడ వినలేదు. రామ్ చరణ్ మరియు ఉపాసన వీరి బిడ్డకు ఈ పేరు పెట్టాకే మనకు తెలిసింది. అయితే మొన్న జరిగిన బారసాల ఫంక్షన్ లో పాప పేరును బయటపెట్టారు మన మెగాస్టార్ చిరంజీవి.

ram-charan-upasana-daughter-name-suggested-by-shobana-kamineni

ఆరోజు నుండి చిరు మనవరాలి పేరుపై న్యూస్ వస్తూనే ఉంది. ఏంటి ఈ పేరు అని చాలా మంది ట్రోల్ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేసారు. అయితే, ఉపాసన వీటి మీద స్పందిస్తూ.. క్లిమ్ కార అనేది లలితా దేవి పేరు. ఆమె అవతారాలు అన్ని లలితా సహస్ర నామాలలో ఉంటుంది. అక్కడ నుండి మేము పుటిన బిడ్డకు ఈ పేరే పెడదామని ఎంచుకున్నాము అని స్పష్టం చేసారు. అయితే క్లిమ్ కార అనే పేరు ఈ జంటకు ఎవరు సజెస్ట్ చేసారని అందరు అనుకుంటున్నారు.

upasana-mother-suggested-klim-kaara-name

సమాచారం ప్రకారం మాకు తెలిసిందేంటంటే, మెగా ప్రిన్సెస్ కు ఈ పేరును సజెస్ట్ చేసింది ఉపాసన అమ్మగారు శోభన అని తెలిసింది. ఉపాసన తల్లి రీసెంట్ గా చేసిన పోస్ట్ ద్వారా ఏది ద్రువీకరబడ్డది. ఆమె చేసిన పోస్ట్ ఒకసాటి మనం చూదాం. నేను నీకు ఈ పేరు పెడదామని ఎప్పటినుండో వేచి చూస్తున కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదు. ఇపుడు నేను ఎప్పటినుండో వేచి చూస్తున ఆ సమయం రానే వచ్చింది. దీనికి నేను చాల సంతోష పడుతున్నాను అని ఆవిడా తన సోషల్ మీడియా కాతాలో తెలియజేసింది.

upasana-ram-charan

ఈ పేరు నీ జీవితంలో ఎంతో వెలుగు నింపాలని ఆశిస్తున్నా అంటూ శోబన కామినేని రాసారు. ఏది ఏమయినా ఈ పేరు వినగా వినగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇవ్వని పక్కన పెడితే, రామ్ చరణ్ సినిమా షూటింగ్లు మల్లి మొదలుపెట్టారు. (Ram Charan Upasana Daughter)

ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజెర్ సినిమా చేస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న ఈ సినిమా పై బారి అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts