Friday, September 20, 2024
HomeCinemaSamantha : మళ్ళి ఒక వ్యక్తి తో ప్రేమ లో పడ్డ సమంత.....

Samantha : మళ్ళి ఒక వ్యక్తి తో ప్రేమ లో పడ్డ సమంత.. రెండో పెళ్లి చేసుకోబోతుందా..

Samantha : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ తెలిసిన అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా అది క్షణం లోనే వైరల్ అవ్వక తప్పదు. సమంత సోషల్ మీడియాలో మరియు సినిమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానుల కోసం సమయం కేటాయిస్తుంది. అలాగే నెట్ లో తనపై ఒక నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటికి కూడా స్పందించి కౌంటర్లు ఇస్తోంది.(Samantha in love)

samantha-in-love

అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా సైట్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది. మరణం నుండి మనల్ని ఏదీ రక్షించలేకపోతే, మన జీవితాన్ని ప్రేమతో కాపాడుకోవడం మంచిదని సమంత ఒక కోట్‌ను షేర్ చేసింది.అయితే ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ నెట్ లో చెక్కర్లు కొడుతుండగా, దీన్ని చూసిన నెటిజన్లు నిజంగానే సమంత మళ్లీ ప్రేమలో పడ్డారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా సమంతకు దగ్గరగా కనిపిస్తుండడంతో సమంత నిజంగానే ఓ వ్యక్తితో ప్రేమలో ఉందనే అభిప్రాయం తెలిసిపోతుంది.

samantha-in-relationship-again

అయితే ఈ మిస్టరీ వ్యక్తి పై సమంత క్లారిటీ ఇవ్వకపోవడంతో. సమంత నిజంగానే ఆ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోబోతోందని కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. మరి సమంతకు ఇంత క్లోజ్ అయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి జనాలు ఎదురుచూస్తున్నారు. సమంత నే స్వయంగా వచ్చి చెప్పే వరకు నెటిజన్స్ నమ్మేటట్టు లేరు.ఈ వార్త కూడా సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం ఆగేలా లేదు. దీని ఇప్పుడు సోషల్ మీడియా లో చాల ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

actress samantha

సమంత ప్రస్తుతం ఒక హాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ఇంకా నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ సినిమా ఖుషి లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కి డైరెక్టర్ నిన్ను కోరి ఫేమ్ శివ. ఈ సినిమా ని 2023 డిసెంబెర్ చివరి వారం లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. (Samantha in love)

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts