Friday, November 22, 2024
HomeCinemaLavanya Tripathi : ఆ కోరిక తీరుస్తావా లావణ్య.. అభిమాని వింత కోరిక పై నటి...

Lavanya Tripathi : ఆ కోరిక తీరుస్తావా లావణ్య.. అభిమాని వింత కోరిక పై నటి రిప్లై..

Lavanya Tripati : టాలీవుడ్ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి సుపరిచితురాలు. ఈ బ్యూటీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. చాలా సాధారణ జీవనశైలిని ఇష్టపడతారు ఈమె. అందాల రాక్షసి సినిమా ద్వారా ఈ అమ్మడు హీరోయిన్ గా పరిచమైంది. తనదైన శైలిలో నటించి మెప్పించింది ఈ హాట్ బ్యూటీ. అయితే ఇటీవల ఈ అమ్మడు వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా ఇంటి కోడలు అయ్యింది. వాస్తవానికి, ఈ జంట ఐదు సంవత్సరాల పాటు డేట్ చేసిన తరువాత పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలో ఎక్కడా తమ ప్రేమను బయటపెట్టలేదు. ఈ మధ్య లావణ్య త్రిపాఠి కాలికి గాయమైంది. ఈ క్రమంలో ఇంట్లో ఉంటుంది ఈ భామ. లావణ్య త్రిపాఠి ఇటీవల తన అభిమానులతో Q & A సెషన్ పెట్టింది. ఈ క్రమంలో ఓ అభిమాని, వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దీనికి లావణ్య ఇలా సమాధానం ఇచ్చింది. వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అందరు అంటుంటారు. నేను అదే నమ్ముతాను.

a-fan-asked-to-fulill-his-dream-in-lavanya-tripathi-interaction-with-fans

నా ఈ జన్మలోనే కాదు వచ్చే ఏడవ జన్మలో కూడా వరుణ్ తేజ నాకు భర్త కావాలని కోరుకుంటున్నాను అంటూ చాలా ఎమోషనల్ గా బదులిచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ లావణ్య ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. లావణ్య నిజంగా వరుణ్‌ని అంత ప్రేమిస్తుందా, వారి ప్రేమ అంత స్వచ్ఛమైనది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లావణ్యపై వరుసగా ప్రశంసలు కురిపించారురు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts