Home Cinema Rajinikanth : రజినీకాంత్ కు బిచ్చం వేసిన మహిళా.. సూపర్ స్టార్ అని తెలిసి ఏమి...

Rajinikanth : రజినీకాంత్ కు బిచ్చం వేసిన మహిళా.. సూపర్ స్టార్ అని తెలిసి ఏమి చేసిందో చూస్తే..

Rajinikanth : రజినీకాంత్ ఓ బస్సు కాండాక్టర్ నుండి తన స్నేహితుడి బలవంతానా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఈయన మలయాళ ఇండస్ట్రీకి సంబందించిన కూడా రజిని(Rajinikanth Alms) సినిమాలు సౌత్ ఇండస్ట్రీ మొత్తం విడుదల అవ్వడం మన అందరం చూసాము. ఈయన కాటాలో ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్ కుడి అయ్యాయి.

a-woman-gave-alms-to-rajinikanth-in-a-temple

వాటిలో కొని రోబో, శివాజీ మరియు రోబో ౨. ఇవ్వని వంద కోట్లు పైన వసూళ్లు సంపాదించాయి. ఇంత గొప్ప స్టార్ స్టేటస్ ఉన్న రజినీకాంత బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు, ఈయనకు కొని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. రజిని ౭౦ ఏళ్ళ వయసులో కూడా జైలర్ అనే సినిమాలో నటించి, తన స్వగ్ తో బారి విజయాన్ని సాధించారు. ఈయన లైఫ్ చాలా మంది కుర్ర హీరోలకు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ౬౫౦ కోట్లు కొల్లగొట్టింది. ఇంత గొప్ప మనిషికి ఓ అమ్మాయి గుడిలో భిక్షమేసిందట. అవును మీరు వినేది నిజమే. షూటింగ్ ముగించుకున్న రజిని ప్రశాంతత కోసం గుడికి వెళ్ళాడట. గుడిలో దర్శనం చేసుకొని ఓ పక్కన కూర్చొని ఉన్నారట. రజినికాంత్ చాలా క్యాషువల్ గా ఉండేసరికి ఓ నార్త్ ఇండియా అమ్మాయి అతనిని బిచ్చగాడు అనుకోని భిక్షమేసిందట. ఇది చూసిన అక్కడి జనం ఆ అమ్మాయి పై కోపంగా మీదికివస్తున్నారట.

రజినీకాంత్ మాత్రం అక్కడ ఉన్న జనని ఆపుతూ ఆ అమ్మాయిని వదిలేయమని కోరారట. ఆ అమ్మాయి ఈయన సూపర్ స్టార్ అని తెలుసుకొని తన డబ్బులు తనకు ఇవ్వమని అడ్డాగా, ఆయన తిరిగి ఇవ్వకుండా ఆ పది రూపాయలకు ఇంకో పది లక్షలు జోడించి అనాధ పిల్లలకు దానం చేశారట.

అంట పెద్ద స్టార్(Rajinikanth Alms) హీరో అయినప్పటికీ ఆ మహిళా ను ఒక్క మాట అనుకుంటా ఇలా చేయడం చాల మంచి మూవీ అని అంటున్నారు ఆయన అభిమానులు.

Exit mobile version