Home Cinema Krithi Shetty : బాడీలో అది పెరగడానికి మందులు వాడుతున్న కృతి శెట్టి.. ఇదేమి విడ్డూరం..

Krithi Shetty : బాడీలో అది పెరగడానికి మందులు వాడుతున్న కృతి శెట్టి.. ఇదేమి విడ్డూరం..

Krithi Shetty : సినీ ఇండస్ట్రీలో కొందరు తారలు వాళ మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ కు ఎదిగిపోతారు. ఇది వాళ అదృష్టమా లేక టాలెంట్ వల్లే స్టర్డామ్ వచ్చిందా అనేది చెప్పడం కోచెమ్ కష్టమే. ఎందుకంటే కొందరు తారలు (Krithi Shetty Using Medicines) మొదటి సినిమా సూపర్ హిట్ అయితే, తరువాత సినిమాలు డిసాస్టర్ గా నిలిచి ఒక సినిమాతో సంపాదించుకున్నా అభిమానులను పోగొట్టుకుంటారు. అయితే ఇలానే ఓ నటి మన తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

according-to-kollywood-media-krithi-shetty-using-medicines-to-increase-her-beauty

ఆమె మరెవరో కాదు ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి. కృతి శెట్టి పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఈయనకు కూడా ఇది మొదటి సినిమానే. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఒక యంగ్ హీరో, హీరోయిన్ మరియు దర్శకుడు దొరికారు. ఈ సినిమా లో కృతి తండ్రిగా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా బారి అంచనాలతో విడుదలయి అంతే విజయాన్ని సాధించింది.

ఈ సినిమా తరువాత కృతికి వరుస బెట్టి ఆఫర్లు వచ్చాయి. ఈ అమ్మడు చిన్న వయసులో హీరోయిన్ గా వచ్చిన తన టాలెంట్ తో పెద్ద హీరోల సరసన నటించే ఒక గొప్ప అవకాశం దక్కిన్చుకుంది. ఆ తరువాత కృతి శెట్టి చేసిన సినిమాలు ఏవి అంత సరిగా ఆడలేదు మరియు తన మొదటి చిత్రం యొక్క ఫేమ్ తోనే ఈ బ్యూటీకి ఇప్పటికి ఛాన్సులు వస్తున్నాయి. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలోను సినిమాలు చేస్తుంది. అయితే కృతి శెట్టి గురించి ఇపుడు ఓ వార్తా కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

అదేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పందండి తెలుసుకుందాం. కృతి శెట్టి తన అందం మరింత పెరగడానికి టాబ్లెట్స్ వాడుతుందని ఓ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఇపుడు ఇది ఫ్యాషన్ అయిపొయింది. నటి నటులు ప్రతి ఒక్కరు తమకు ఉన్న అందం చాలదని ఇంకా ఎదో కావాలని మెడిసిన్స్ వాడుతున్నారు.

కృతి శెట్టి కూడా ఇప్పుడు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతుంది. ఇది చూసిన నెటిజనులు ఇలా రాసారు. నువ్వు చూడడానికి ఇంత అందంగా ఉన్నావ్, అన్ని సరిగానే ఉన్నాయి కదా నీకు ఇదేమి పోయేకాలం అంటూ నటిని ట్రోల్ చేస్తున్నారు. (Krithi Shetty Using Medicines)

Exit mobile version