Home Cinema Ravi Teja : హీరో రవితేజ కి అన్ని బాధలు ఉన్నాయా.. అభిమానులకి...

Ravi Teja : హీరో రవితేజ కి అన్ని బాధలు ఉన్నాయా.. అభిమానులకి కన్నీళ్లు తెప్పిస్తున్న లేటెస్ట్ ట్వీట్..

Ravi Teja : మాస్ మహారాజా రవితేజకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సహాయం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత విల్లన్ గ మరియు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎలాంటి సాయం లేకుండా స్టార్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజకు బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎలాంటి సాయం ఎవరు చేయకపోయినా అయిన సినిమా ఇండస్ట్రీ లో ఆయనకు అంటూ ఒక స్టార్ డమ్ సంపాదించునుకున్నాడు.(Ravi Teja in Depression)

ravi-teja-life-no-peace

సినీ పరిశ్రమ లో తనదైన టాలెంట్‌తో మాస్ హీరోగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం కెరీర్‌లో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నా ఒక్క హిట్ కూడా అతని ఖాతాలో చేరడం లేదు. ఈ క్రమంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్న రవితేజ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. చాలా కాలం తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాను అంటూ సమాజ వరగమన బృందానికి శుభాకాంక్షలు. రవి తేజ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారింది అనే చెప్పాలి.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో రవితేజ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అంటే రవితేజ ఇన్నాళ్లూ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడా. మీకు మనశ్శాంతి అవసరమా? అందుకే ఈ సినిమా చూసి నవ్వించానని ఓపెన్‌గా చెబుతున్నారా. దాంతో ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. అంతే కాదు రవితేజ ఇంతవరకు ఎందుకు హిట్ కొట్టలేకపోయాడు అంటూ చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రవితేజ లేటెస్ట్ ట్వీట్ లో రవితేజ కూడా లోలోపల బాధపడుతున్నాడని తెలుస్తుంది. మరి రవితేజ ఎప్పుడు హిట్ కొడతాడో అభిమానులను ఎప్పుడు అలరిస్తాడో చూడాలి.

2022 లో రిలీజ్ అయిన ధమాకా సినిమా రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ చేసిన థాని తర్వాత రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్లాప్ కావడం తో రవితేజ కొంచం స్లో అయినారు అనే చెప్పాలి . హీరో రవి తేజ ఇప్పుడు ప్రెసెంట్ టైగర్ నాగేశ్వర్ రావు సినిమా లో నటిస్తున్నారు . ఈ సినిమా అక్టోబర్ 2023 లో రిలీజ్ కి రెడీ ఉంది మరియు ఎగిల్ అనే సినిమా లో కూడా నటిస్తున్నారు ఏ సినిమా కొన్ని రోజుల క్రీతమే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో నాలుగో సరి మాస్ మహారాజ రవి తేజ జతకట్టనున్నారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ దిరెచ్తిఒన్ లో కూడా ఒక సినిమా లో నటించనున్నారు. (Ravi Teja in Depression)

Exit mobile version