Home Cinema Prabhas: ఛాన్స్ వస్తే ప్రభాస్ తో ఒక నైట్ మొత్తం చేస్తా.. నటి సంచలన కామెంట్స్..

Prabhas: ఛాన్స్ వస్తే ప్రభాస్ తో ఒక నైట్ మొత్తం చేస్తా.. నటి సంచలన కామెంట్స్..

Indu About Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన తొలిసినిమా ‘ఈశ్వర్’ నుండే ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఇక ఆయనకీ వరుసగా సూపర్ హిట్స్ పడుతుండడం తో ఆ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. అమ్మాయిలు అబ్బాయిల్లో ఏమి ఉండాలని కోరుకుంటారో, ఆ లక్షణాలన్నిటికీ ప్రతిరూపం లాగ ఉండే ప్రభాస్ అంటే ఏ అమ్మాయి ఇష్టపడకుండా ఉంటుంది చెప్పండి..? ఇండస్ట్రీ లో కూడా ఎంతో మంది హీరోయిన్స్ ప్రభాస్ ని చాలా ఇష్టపడుతారు.

actress-indu-about-prabhas

ప్రతీ టాప్ హీరోయిన్ ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమా అయినా చెయ్యాలనేది డ్రీం గా పెట్టుకుంటారు. అందుకే ప్రభాస్ మీద ఎల్లపుడూ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు కాజల్ అగర్వాల్ తో , మరి కొన్ని రోజులు అనుష్క శెట్టి తో, ప్రస్తుతం కృతి సనన్ తో ప్రేమాయణం నడిపాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో నడుస్తున్న టాక్. ఇకపోతే రీసెంట్ గా ఇందు కుసుమ అనే కొత్త హీరోయిన్ ప్రభాస్ పై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ లాంటి హీరో కి చెల్లెలు పాత్ర పోషించే అవకాశం వస్తే మీరు ఒప్పుకుంటారా అని ఒక యాంకర్ అడగగా,

దానికి ఇందు కుసుమ సమాధానం చెప్తూ ‘ఆన్ స్క్రీన్ మీద చెల్లలుగా చేస్తాను కానీ, ఆఫ్ స్క్రీన్ లో ఛాన్స్ దొరికితే ప్రభాస్ ని రే* చేస్తా, అతను అంటే నాకు అంత పిచ్చి ‘ అని సమాధానం ఇచ్చింది(Indu About Prabhas). దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే మాట అబ్బాయి అని ఉంటే ఈపాటికి ఫెమినిస్ట్స్ అందరూ యుద్దాలు చేసేవారు, ఇప్పుడు ఈ అమ్మాయి పబ్లిక్ గా సిగ్గు లేకుండా రే* చేస్తా అని అంటుంది, ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇందు కుసుమ ‘కోరమీను’, ‘అస్మి’, ‘నర్తనశాల’,’అరంగేట్రం’ వంటి చిత్రాల్లో నటించింది.

వీటిలో ఆమె మెయిన్ హీరోయిన్ రోల్ అయితే చెయ్యలేదు కానీ, సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రం చేసింది. అయితే ఈమె ఇంత బోల్డ్ గా కామెంట్ చెయ్యడం తో ఒక్కసారిగా ఇండస్ట్రీ లో సంచలనం గా మారింది, మరి ఈ బోల్డ్ కామెంట్స్ ఆమెకి పాజిటివ్ కానుందా, నెగటివ్ కానుందా అనేది చూడాలి. ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సాలార్ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో నయినా ప్రభాస్ తన ఫ్లోప్స్ కి బ్రేక్ ఇస్తాడు అని ఫాన్స్ అభిప్రాయ పడుతున్నారు. సాలార్ మాత్రం రికార్డులను తిరగరాయటం ఖాయం అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Exit mobile version