Home Cinema Nayanthara : ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్పించుకున్న నయనతార.. మొగుడ్ని వదిలేయ బోతుందా..?

Nayanthara : ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్పించుకున్న నయనతార.. మొగుడ్ని వదిలేయ బోతుందా..?

Nayanthara : సౌత్ ఇండస్ట్రీ కి లేడీ డోన్ గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రేత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అన్ని ఇండస్ట్రీ సినీ లవర్స్ తినను గుర్తుపడతారు. నయనతార తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఏడాది లోపే సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లయింది నయనతార. ఈ విషయం అపుడు చాలా చర్చనీయాంశం అయింది.

మెల్లి మెల్లిగా తమకున్న పవర్ వాడి ఆ వార్తలు అన్నిటిని సైలెంట్ చేయించేసుకున్నారు ఈ జంట. ప్రస్తుతం నయనతార గురించి సోషల్ మీడియా లో ఒక వార్త చాలా హాట్ టాపిక్ గా మారింది. అదేంటి అంటే పెళ్లి అయిన తరువాత నయనతార తన ఆస్థి మొత్తాన్ని భర్త విగ్నేష్ పేరు మీదకి మార్చేసింది. కానీ ఇప్పుడు మల్లి తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్పిచేసుకుంటుంది. ఇప్పుడు నెట్టింట దీని గురించే చర్చ.

nayanthara-family

ఒక నెల క్రితం నయనతార విగ్నేష్ విడిపోతున్నారు అంటూ ఒక వార్త బాగా వైరల్ అయింది, అది జరిగిన నెల లోపే మల్లి ఈ ఆస్తుల వార్త విని జనాలు వీరు నిజంగానే విడిపోయేలా ఉన్నారు అని అనుకుంటున్నారు. దీనికి తోడు వేణు స్వామి కూడా వీరు కలిసి ఉండలేరు, విడిపోతారు అని చెప్పటంతో అందరూ ప్రస్తుతం వీరి విడాకుల గురించే చర్చ..

Exit mobile version