Home Cinema నాగ చైతన్యతో అలాంటి పూజలు చేపిస్తున్న నాగార్జున.. అందుకోసమేనా..?

నాగ చైతన్యతో అలాంటి పూజలు చేపిస్తున్న నాగార్జున.. అందుకోసమేనా..?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చి మంచి పేరు స్థాపించుకున్న హీరో నాగ చైతన్య అక్కినేని. ఇప్పటికే ఎన్నో మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు చైతు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ని గీత ఆర్ట్స్ మరియు బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

సాయి పల్లవితో నాగ చైతన్య ఇంతకు ముందే ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. మల్లి సాయి పల్లవితోనే జతగట్టి ఇంకో హిట్ ఇవ్వబోతున్నాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారు విడాకులు తీసుకున్నప్పటినుంచి ఎప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. నెటిజనులకి సమంత నాగ చైతన్య వార్తలు అంటే ఆసక్తి ఎక్కువ.

nagarjuna

ఇక నాగ చైతన్య సమంతను పెళ్లి చేసుకుంటే విడిపోతారు అని పంతులు ముందే చెప్పారు అట. అది వినకుండా చైతు కానిచ్చేశాడు. ఇక ఆ దోషం వల్లే ప్రస్తుతం నాగ చైతన్య లైఫ్ బాలేదు అని నాగార్జున ఆ దోషం పోకొట్టి మల్లి పెళ్లి చేసేందుకు నాగ చైతన్య తో పూజలు చేపిస్తునట్లు ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక చైతు కి ఇలాంటివి నచ్చవు, నాగార్జున బ్రతిమలాడి చూపిస్తున్నాడు అట.

Exit mobile version