Home Cinema Trisha: త్రిష ఎత్తుకున్న ఈ బాబు ఏ స్టార్ హీరో కొడుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Trisha: త్రిష ఎత్తుకున్న ఈ బాబు ఏ స్టార్ హీరో కొడుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Trisha: నటి త్రిష ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఉప్పేసిన నటి. తినంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. నటి త్రిష టాలీవుడ్ లో ఉన్న ప్రతి స్టార్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లతో పని చేసింది. ఒక్కపాటి హీరోల నుండి కుర్ర హీరోల వరకు అందరితో తిను స్క్రీన్ పంచుకుంది. ప్రభాస్ తో తిను నటించిన వర్షం సినెమా ఐతే అప్పటి బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని బద్దల కొట్టేసింది అనే చెప్పాలి. ఎన్నో మంచి సినిమాలు తీసిన నటి త్రిష ఒక స్టేజి లో సినిమాల నుండి పూర్తిగా మాయం ఐపోయింది(Trisha With Baby). ఒక ఏడాదు 2-3 సినిమాలు చేసే త్రిష ఒకే సరి ఇండస్ట్రీ నుంచి మాయం ఐపోయింది.

actress-trisha

దీనికి కారణం ఎవ్వరికి తెలీదు. అప్పట్లో త్రిష రానా ప్రేమించుకుంటున్నారు అనే వార్త బాగా చక్కర్లు కొట్టింది, కొన్ని పత్రికలూ ఐతే ఇది నిజం అని కూడా ప్రచురించాయి. ఆలా మాయం ఐపోయిన త్రిష ఎన్నో ఎలా తరువాత మల్లి పొన్నియన్ సెల్వ అన్ని తమిళ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు కనిపించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయిన త్రిష సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించేందుకు ఒక మంచి అవకాశం ఐయింది. ఈ సినిమా తరువాత నటి త్రిష కు ఎన్నో సినిమా ఆఫర్లు రావటం మొదలైయ్యాయి. ఇక మ్యాటర్ లోకి వెళితే త్రిష ఒక బాబుని ఎత్తుకొని దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి.

త్రిష కి ఇప్పటికే 40 ఏళ్ళు, కానీ తను ఇంకా పెళ్లి చేసుకోలేదు. కొందరు ఐతే ఆ బాబు తన కొడుకు అని ప్రచారం చేయటం మొదలు పెట్టేసారు. కానీ నిజానికి ఆ బాబు త్రిష కొడుకు కాదు(Trisha With Baby). మరి ఎవరు ఆ బాబు.? ఆ బాబు మరెవరో కాదు మియా జార్జ్ కుమారుడు. తిను ఒక పాపులర్ మలయాళీ నటి. ప్రస్తుతం త్రిష నటిస్తున్న ది రోడ్‌ అనే సినిమలో మియా జార్జ్ కూడా నటిస్తున్నారు. ఆ షూటింగ్ సమయంలో బ్రేక్ తీసుకున్న ప్రతి సారి మియా జార్జ్ కుమారుడితో ఆడుకుంటుంది త్రిష. ఆ సమయంలో తీసిన ఫొటోలే ఇవి. ఏది ఏమైనా కూడా బాబు మాత్రం బలే ముద్దుగా ఉన్నాడు కదా.

త్రిష నటించిన ది రోడ్ సినిమా ఈరోజు థియేటర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. త్రిషణ ప్రస్తుతం చాలా సినిమాలో నటిస్తుంది. విజయ్ తలపతి తో కలిసి లేవు సినిమా లో కూడా కనిపించనుంది నటి త్రిష. ఈ సినిమా పై అభిమానులకి బారి అంచనాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి త్రిష 7 సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే 3 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి.

మిగిలిన సినిమాలు కూడా కొన్ని ఈ ఏడాది మరి కొన్ని వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. త్రిష సెకండ్ ఇన్నింగ్స్ బాగానే సాగుతుంది ఇది ఇలానే కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version