Home Cinema Aishwarya Rai : మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్యరాయి.. కారణం ఇదే..

Aishwarya Rai : మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్యరాయి.. కారణం ఇదే..

Aishwarya Rai : ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ విశ్లేషకులు టాప్ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా వివాదాస్పద ప్రశ్నలు వేస్తున్నారు. అది ఏ పరిశ్రమ అన్నది ముఖ్యం కాదు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది అందాల భామ ఐశ్వర్యరాయ్ కి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో తనదైన రీతిలో ముందుకు దూసుకుపోతుంది ఈ భామ.

తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో, హోస్ట్ ఐశ్వర్య రాయ్‌ ను వేదికపై అందరి ముందు ఒక ప్రశ్న అడిగారు సినీవిశ్లేషకుడు. దీంతో ఐశ్వర్య ఆ ప్రశ్నకు ఘాటుగా స్పందించింది. ఇపుడు మనం ఇక్కడ అసలు ఆటను ఐశ్వర్య ను ఏమని అడిగారా తెలుసుకుందాం పదండి. ఆయన ఉండి, త్వరలో హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారని తెలిసింది. మీరు ఇక బాలీవుడ్ లో నటించను అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.

aishwarya-rai-angry-on-media-for-asking-this-kind-of-questions

దీని అర్థం మీరు బాలీవుడ్ పరిశ్రమకు దూరంగా ఉంటారా అని అడగానే ఐశ్వర్యరాయ్‌కి వెంటనే కోపం వ్యక్తం చేసింది. అల నేను ఎప్పుడు మాట్లాడానో నాకు తెలియదు. అయినా ప్రకటన చేయకుండా నాపై ఎందుకు మీ సొంత ప్రకటన చేస్తున్నారు. ముందు నాకు వీడియో చూపించు, తర్వాత మాట్లాడు అని ఆగ్రహం వ్యక్తం చేసింది బాలీవుడ్ అందాల భామ. ప్రస్తుతం హిందీ, మలయాళం, ఇంగ్లిష్ చిత్రాల్లో నటిస్తున్నాను అని తెలిపారు ఐశవార్య.

Exit mobile version