Sunday, July 7, 2024
HomeCinemaరన్బీర్ రష్మీకళ లిప్ లాక్ సన్నివేశాలు చూసి ఆలియా భట్ ఇంత పని చేసిందా..

రన్బీర్ రష్మీకళ లిప్ లాక్ సన్నివేశాలు చూసి ఆలియా భట్ ఇంత పని చేసిందా..

అర్జున్ రెడ్డి ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విధ్వంసం సృష్టించింది, అర్జున్ రెడ్డి కి ముందు తెలుగు సినిమాలు ఒక లా ఉండేవి అర్జున్ రెడ్డి తరువాత తెలుగు సినిమాలు ఒకలా ఉంటున్నాయి. అర్జున్ రెడ్డి తో భూతుల ట్రెండ్ టాలీవుడ్ లో కూడా మొదలైయింది. ఈ సినిమాని తమిళ్ లో వర్మ అని విక్రమ్ కొడుకు రీమేక్ చేసాడు. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ అని రేంక్ చేసాడు(Alia Bhatt Animal ). అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇపుడు మరో భివితాసం సృష్టించ బోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ ఈ పేరు కేవలం ఒక్క సినిమాతోనే మారుమోగిపోయింది.

animal-rashmika-ranbir

అర్జున్ రెడ్డి తరువాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు సందీప్, బాలీవుడ్ లో షాహిద్ తో కబీర్ సింగ్ చేసాడు కానీ అది అర్జున్ రెడ్డి రీమేక్ ఆ కాబట్టి లెక్కలోకి రాదు. ఇపుడు రణబీర్ కపూర్ రష్మిక మందనతో కలిసి అనిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మొన్ననే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ వీడియో సాంగ్ లో రన్బీర్ కపూర్ రష్మీకళ రొమాన్స్ అసలు వేరే లెవెల్ అనే చెప్పాలి. ఒక్క వీడియో సాంగ్ లోనే దాదాపు 10కి పైగా భూతు సీన్ లు ఉన్నాయి, ఇది చూసి ఫాన్స్ అవాక్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు.

rashmika-ranbir-kapoor

రష్మిక ఇలాంటి సీన్ లకు ఎలా ఒప్పుకుంది అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా అర్జున్ రెడ్డి కి అమ్మ మొగుడులా ఉండేలా ఉంది అని ఆ ఒక్క వీడియో సాంగ్ చూసాక ఆడియన్స్ ఫిక్స్ ఇపోయారు. రన్బీర్ కపూర్ కి ఇటీవలే ఆలియా భట్ తో పెళ్లయింది, వారికి ఒక కూతురు కూడా పుట్టింది. ఇపుడు మరి రశ్మికతో ఇలాంటి సన్నివేశాల్లో నటించటం కరెక్ట్ ఏనా అని కొందరు ఫాన్స్ అడుగుతున్నారు. వీటి పై స్పందిస్తూ అలియా భట్(Alia Bhatt Animal ) ఈ పాటను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి ఈ పాట నాకు చాలా నచ్చింది, ఈ పాటను లూప్ లో ప్లే చేస్తున్నాను నేను రిలీజ్ అయినప్పటి నుండి అంటూ చెప్పుకొచ్చింది అలియా.

ranbir-kapoor-rashmika-mandanna

కానీ ఫాన్స్ మాత్రం ఇది నిజం కాదు, కేవలం సినిమాని ప్రమోట్ చేయటానికే ఇలా చేస్తుంది, లోపల కడుపు మండిపోతుంది అలియా కు అంటూ ట్వీట్లు పెడుతున్నారు ఫాన్స్. ఏ భార్య అయినా తన భర్త వేరే అమ్మాయికి ముద్దు పెడితే ఎలా ఉరుకుంటుంది, నిద్ర ఎలా పడుతుంది చెప్పండి అంటూ మండి పడుతున్నారు. మరి కొందరు ఏమో తన భార్యకు లేని నొప్పి మీకేంటి అంటూ సమర్థిస్తున్నారు.

ఈ సినిమా (అనిమల్) డిసెంబర్ ఒకటైన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ సినెమా కచ్చితంగా అర్జున్ రెడ్డి లాగ కొత్త ట్రెండ్ ని సృష్టిస్తుంది అంటున్నారు సినిమా క్రిటిక్స్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts