Home Cinema Allu Sirish : అల్లు శిరీష్ ను వదిలేసినా అల్లు అరవింద్.. కొడుకంటే ఇష్టం లేదా..?

Allu Sirish : అల్లు శిరీష్ ను వదిలేసినా అల్లు అరవింద్.. కొడుకంటే ఇష్టం లేదా..?

Allu Sirish : అల్లు కుటుంబం టాలీవుడ్ లోని మంచి పేరున్న కుటుంబం అని అందరికి తెలిసిన విషయమే. తాత అల్లు రామలింగయ్య అడుగుజాడల్లో అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ నడుస్తున్నారు. అల్లు రామలింగయ్య వారసత్వం తన కుమారుడు అయినా అల్లు అరవింద్ తన తండ్రి బాధ్యతను తీసుకొని (Allu Aravind Angry on Sirish) ప్రొడ్యూసర్ గా గీత ఆర్ట్స్ కు వ్యవహరిస్తున్నాడు. అల్లు అరవింద్ కుమారులు ఇద్దరు మాత్రం ప్రొడ్యూసర్ గా కాకుండా హీరోలుగా స్థిరపడారు. అల్లు అర్జున్ తన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగాడు.

allu-aravind-avoiding-his-own-son-allu-sirish-fans-are-angry-on-him

అల్లు శిరీష్ మాత్రం హీరోగా నిలబడడానికి నానా తంటాలు పడుతున్నారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కుమారులు. అల్లు బాబీ మొదటి వారసుడు. ఈయన తన తండ్రి అడుగు జాడలో నడుస్తున్నారు. అల్లు శిరీష్ లాస్ట్ చేసిన సినిమా ఉర్వశివో రాక్షసీవో. ఇది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. గత కొద్దీ రోజులుగా అల్లు శిరీష్ కు మరియు అల్లు అరవింద్ కు మధ్య గొడవలు అయినాయి అని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటె, అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి అని ఓ వార్తా వైరల్ అవుతుంది.

ఇవ్వని నిజామా లేక ఋమోర్స్ ఓ తెలువడానికి ఆ కుటుంబం నుండి ఎవరో ఒక్కరు స్పందించే దాకా వెయిట్ చేయాలిసిందే. ఈ గొడవలు కారణం వల్లనే అల్లు శిరీష్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ముంబై లో ఉంటున్నాడు. ఇంకా అల్లు అరవింద్ అల్లు శిరీష్ గురించి పట్టించుకోవడం లేదని అందుకే ఇంట్లి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. చిన్న కొడుకు అయినా శిరీష్ సినిమాలలో హీరో గా నిలబడడానికి నానా కష్టాలు పడుతుంటే తండ్రి అరవింద్ మాత్రం తన బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాడని అంటున్నారు అల్లు ఫాన్స్.

అల్లు శిరీష్ కు ఈ విషయంలో కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోయి, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరింట్లో జరిగే ఒక్క శుభకార్యానికి కూడా శిరీష్ రాలేదు మరియు తన కజిన్ వరుణ్ తేజ్ నిశ్చితార్దానికి కూడా ఆయన హాజరు అవలేదు. ఈ గొడవలు అల్లు ఫామిలీ లో ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి.. వీటికి ముగింపు ఎప్ప్పుడు వాస్తదా అని అభిమానులు వేచి చూస్తున్నారు.

ఏదిఏమైనా కుటుంబం అంటే ఇలాంటివి అని సర్వ సాధారణమే. ఇలాంటివి ఎన్నెనో ఎదురవుతాయి. వీటన్నిటిని దాటుకుంటూ పోవాలి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (Allu Aravind Angry on Sirish)

Exit mobile version