Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ రాంగ్ స్టెప్.. లబోదిబో అంటున్న బన్నీ అభిమానులు..

Allu Arjun : అల్లు అర్జున్ రాంగ్ స్టెప్.. లబోదిబో అంటున్న బన్నీ అభిమానులు..

Allu Arjun : అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరును సంపాదించుకున్నాడు. చిన్నతనంలోనే సినిమాలు అంటే ఇష్టంతో వెండితెరకు పరిచయమయిన అల్లు వారసుడు అల్ అర్జున్. బన్నీని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు.. గంగోత్రి సినిమాతో మొదలుపెట్టి ఇపుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. తన నటనతో మరియు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో బన్నీ ఆయనకంటూ సెపరేట్ అభిమానులను సొంతం చేసుకున్నారు. (Allu Arjun Srikanth Odela)

allu-arjun-fans-worrying-about-him-as-he-took-wrong-step

గత ఏడాది అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ అనే పాన్ ఇండియా సినిమా చేసారు. దర్శకుడు సుకుమార్ తో అల్లు అర్జున్ కు ఇది మూడవ సినిమా. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. వీళిద్దరి కంబినేషన్లో ఆర్య, ఆర్య 2 మరియు పుష్ప ది రైస్ పెద్ద విజయం సాధించాయి. వీరు చేసిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ఇండియా లెవెల్ లో సుకుమార్ కు మరియు అల్లు అర్జున్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు బన్నీ సుక్కు దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ అనే చిత్రం చేస్తున్నారు.

మొన్న ఈ మధ్యే ఈ సినిమాకు సంబందించిన ఓ క్లిప్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఇది మంచి బజ్ ను క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున ఈ సినిమా తొందరలోనే విడుదలకు సిద్దమవ్వతుంది. ఇది ఇలా ఉంటె.. అల్లు అర్జున్ ఫాన్స్ కు ఇప్పుడు ఒక టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే, అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తరువాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్నారనే వార్తా ఒక్కటి వైరల్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ త్రివిక్రమ్ బన్నీ కి చెప్పాడు మరియు అది ఆయనకు నచ్చిందంటే.

ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే అల్లు అర్జున్ దసరా సినిమా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలాతో సినిమా సైన్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్ తీసింది ఒకేఒక సినిమా అయినా పాన్ ఇండియన్ రీచ్ తో సక్సెసఫుల్ సినిమా తీసాడు. (Allu Arjun Srikanth Odela)

కానీ ఆయనకు అంట ఎక్స్పీరియన్స్ లేదు, అందువలన ఇప్పుడే పాన్ ఇండియా ర్యాంజ్ కు ఎదిగా ఇయ్యన కెరీర్ పడిపోతాదని బన్నీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఏదిఏమైనా అల్లు అర్జున్ ఎప్పటిలాగే మంచి స్క్రిప్టులు చేయాలనీ కోరుకుంటున్నాము.

Exit mobile version