Home Cinema Rakul Preeth Singh: నాగార్జున వల్లే నా జీవితం నాశనమైంది..రకుల్ కామెంట్స్ వైరల్..

Rakul Preeth Singh: నాగార్జున వల్లే నా జీవితం నాశనమైంది..రకుల్ కామెంట్స్ వైరల్..

Rakul Preeth Singh: తెలుగు ఇండస్ట్రీలో చాల మంథి హీరోయిన్స్ ఆఫర్ లు రాకపోవడం తో బాలీవుడ్ లేదా కోలీవుడ్ ఇండస్ట్రీ వెళ్ళిపోయినా వాళ్ళు చాల మంతె ఉన్నారు చూసాం కూడా ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ బాలీవుడ్ కి వెళ్లి మళ్ళి టాలీవుడ్ ఇండస్ట్రీ నే దిక్కు అని వచ్చిన తర్వత స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించుకుంతి కానీ మళ్ళి బాలీవుడ్ కి వెళ్లిపోయింది ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ మరియు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్

rakul-preet-singh-nagarjuna

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ కెరటం సినిమాతో తెలుగులో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాకపోవడంతో అందుకే మళ్లీ బాలీవుడ్లో కి వెళ్ళింది. కానీ అక్కడ సినిమా ఆఫర్ రాకపోవడం తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మళ్ళి తెలుగులో సినిమా తీసి హిట్ కొట్టి ఆ తర్వాత అంత పెద్ద స్టార్ హీరోస్ తో అవకాశం రావడం తో ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, మహేష్ బాబు, రామ్ చరణ్ వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, పండగ చేసుకో,రారండోయ్ వేడుక చూద్దాం, మన్మధ వంటి సినిమాల్లో నటించింది.

అయితే ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కి తెలుగు లో ఎలాంటి అవకాశం రాకపోవడంతో మళ్ళి తిరిగి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఆమె చివరిగా తెలుగు లో తీసిన సినిమా నాగార్జున తో అది కూడా మన్మధుడు 2 మరియు క్రిష్ డైరెక్షన్ లో కొండా పొలంలో నటించింది కొన్ని రోజుల క్రీతం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో బాగా వైరల్ గా మారింది.ఆమె యేమని కామెంట్ చేసింది అంతే ఆ సినిమా లో నేను ఒక సీనియర్ హీరో తో ముద్దు సన్నివేశం చేయాలిసింది కాదు అందుకే నాకు తెలుగు లో అవకాశాలు రావట్లే అని చెపింది.

ఒకవేళ రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమా తీయకపోయి ఉంటె థానే ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక రేంజ్ స్థాయి లో ఉండే ఠీ అని పేర్కొన్నారు అయితే ఈ విషయం ఇపుడు సోషల్ మీడియా లో చాల వైరల్ గా మారింది.(Rakul Preeth Singh)

నెటిజన్స్ అందరూ దీనికి కారణం హీరో నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆమె చివరగా సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నాగార్జున మాత్రమే హీరోయిన్ అభిమానుల అంత హీరో నాగార్జున ని నిందించారు చేస్తున్నారు.

Exit mobile version