Home Cinema Allu Arjun : కిరాక్ ఆర్పీ హోటల్స్ పై దాడి చేసిన అల్లు అర్జున్ ఫాన్స్.....

Allu Arjun : కిరాక్ ఆర్పీ హోటల్స్ పై దాడి చేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. కారణం ఇదే..

Allu Arjun : పుష్ప స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశ్వర్‌రెడ్డికి మద్దతిచ్చి తన మామకు సపోర్ట్ చేయకుండా ఓటర్లను వైస్సార్సీపీ పార్టీకి ఓటు వేయమని అడగడంపై మెగా ఫాన్స్ తీవ్ర ఆగ్రహం తెలిపారు అన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇక నాగబాబు కూడా బన్నిపై వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం సాగింది. అయితే ఇటీవల జబర్డెస్ట్ యొక్క కామెడీగా ఆర్పి అనేక ఇంటర్వ్యూలలో కనిపించాడు మరియు

అతను కూటమి విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన నటుడు అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలిపినందుకు విమర్శించాడు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడు. కానీ బన్నీ మావయ్య పవన్ కళ్యాణ్ పదేళ్లుగా ప్రభుత్వం కోసం పోరాడి 21 కి 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అల్లు అర్జున్ పవన్ కు మద్దతు తెలపనందుకు మెగా కుటుంబ సభ్యులు స్పందించలేదని నేను ఈ విషయంపై మాట్లాడుత అని ఆర్పీ తెలిపారు.

allu-arjun-fans-attack-on-rp-hotels-in-hyderabad

అల్లు అర్జున్ ను విమర్శించినందుకు ఆయన అభిమానులు ఆగ్రహం చెందారు మరియు కిరాక్ ఆర్పి రెస్టారెంట్స్ పై దాడి చేశారట. దీనికి సంబందించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఆర్పీ ఇంకా స్పందించలేదు. తన రెస్టారెంట్‌పై నిజంగా దాడి జరిగిందా లేదా అనేది తెలియాలంటే కిరాక్ ఆర్పీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది మరియు అల్లు అర్జున్ అభిమానులు కిరాక్ ఆర్పీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version