Ram Gopal Varma : ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అన్ని అడల్ట్ సినిమా చేసి ప్రేక్షకులలో తన పాపులారిటీ పోగొట్టుకున్నారే కానీ అప్పట్లో శివ, క్షణక్షణం వంటి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు ఆ భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు . ఏ ఇండస్ట్రీ లో అయిన స్టార్ డైరెక్టర్లు కూడా ఈయన డైరెక్షన్ కి ఫ్లాట్ అవ్వలిసిందే అవుతారు అంతే ఇక ఆయన ఒక లెవెల్ లో తన సినిమాలను నిర్మిస్తారో అర్థం చేసుకోవచ్చు. రోజు సమాజం లో జరిగే విషయాల తన సినిమాలో తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి పోటీ.
ఇకపోతే ఏం చేసినా కొత్తగా ఆలోచించే వర్మ ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నిజమైన స్వేచ్ఛ ఉంది అనేలా ప్రవర్తిస్తూ అందరిని పిచోలాని చేస్తూ ఉంటారు.రామ్ గోపాల్ వర్మ ఒకడే ఏమి ఇలా లేదు ఈయన దిగారు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఆలానే ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఒక పెద్ద వింత ఏమి కాదు కానీ ఎవరి స్టైల్ వాళ్ళకి ఉండాలి అయిన దెగర పని చేసిన ప్రతి డైరెక్టర్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ సినిమా తీసేరు అంతే కాకుకుండా ఎవరికి భయపడకుండా.నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవడమే నినాదంగా సాగిపోతూ ఉండే వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవని చెబుతూ ఉంటారు.
ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా అదే విషయం స్పష్టంగా తెలిసేలా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చావు పుట్టుక వంటి విషయాలపై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు కొచం సోషల్ మీడియాలో మరియు న్యూస్ చానెల్స్ లో వైరల్ అయితుంది.వర్మ కి ఎవరేనా చావు అంటేనే ఇష్టం ఉండదని చనిపోతే కూడా చూడడానికి వెళ్ళను అని ఆయన వ్యాఖ్యానించండి. అతను మాట్లాడుతూ నా కాలేజ్ ఫ్రెండ్ లో ఒకడు తన అమ్మ ఈమధ్య చనిపోయారు అని నాకు ఒక మెసేజ్ పెట్టాడు.
కానీ నేను రిప్లై ఇవ్వలేదు.ఓ పది రోజుల తర్వాత మళ్లీ మెసేజ్ చేశాడు తన తల్లి చనిపోయిందని చెప్పినా కూడా ఆ సమయంలో రిప్లై ఇవ్వలేదని ఫీలయ్యాడు.. అప్పుడు నేనేం చెప్పానంటే నాకసలు చావు అంటేనే ఇష్టం ఉండదు అని ఈ ఇష్యూ కి ఎప్పుడు రియాక్ట్ కాను అని అయిన చెప్పారు.(Ram Gopal Varma)
రామ్ గోపాల్ వర్మ ఒకసారి వల్ల తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇంటికి బంధువులు వచ్చి ఏడవడం చూసి ఇష్టం లేక అతను వల్ల తండ్రి అని కూడా చూడకుండా అక్కడ నాన్న ఫోటో ఉంటే తీసేయమని చెప్పాను. ఇంక ఎప్పుడు పెట్టడానికి వీలు లేదని చెప్పారు .