Home Cinema Allu Arjun : స్నేహ రెడ్డి కంటే ముందు అల్లు అర్జున్ ప్రేమించింది ఈమెనే.. ఆమె...

Allu Arjun : స్నేహ రెడ్డి కంటే ముందు అల్లు అర్జున్ ప్రేమించింది ఈమెనే.. ఆమె ఎవరంటే..

Allu Arjun : ఇంటర్నెట్లో సినిమా యాక్టర్ల గురించి ఎప్పుడు ఎదో ఒక్క వార్తా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల అలానే పుష్ప సినిమాతో బారి విజయం సాధించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఓ వార్తా హల్చల్ చేస్తుంది. అదేంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నది మన అందరికి తెలిసినదే. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా కలిగింది. బన్నీ మరియు స్నేహ ఎంతో అన్నోన్యంగా ఉంటారు.

వీరు తరచూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ క్యూట్ దంపతులకు అభిమానులు కూడా ఎక్కువే. అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కంటే ముందు వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అల్లు అర్జున్ ప్రేమించిన ఆ అమ్మాయి పేరు శృతి అని కూడా తెలిపారు కానీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదని విషయం మాత్రం చెప్పలేదు. ఆ తరువాత బన్నీ స్నేహ రెడ్డిని ఓ పార్టీలో చూసి ప్రేమించాడు.

allu-arjun-sneha-reddy

కొన్ని రోజులు డేట్ చేసి వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్ తన పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకున్నాడు. ఈయన జన్మదిన సందర్బంగా పుష్ప టీం రెండో భాగం యొక్క టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు ప్రాంపంచ వ్యాప్తంగా మంచి టాక్ వస్తుంది. పుష్ప ది రూల్ ఆగష్టు 15న మన విడుదలవుతుంది. ఈ సినిమా మొదటి భాగం కంటే బ్లాక్బస్టర్ హిట్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version