Home Cinema 8 నెలల గర్భంతో ఉన్న వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు...

8 నెలల గర్భంతో ఉన్న వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్..

రేణు దేశాయ్ నిత్యం ఈ పేరుని మనం సోషల్ మీడియాలో వింటూ ఉంటాము. పవన్ కళ్యాణ్ భార్యగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా చాల తక్కువ మందికి తెలుసు రేణు దేశాయ్. ఎపుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ పిల్లల ఫోటోలు ముఖ్యంగా అకిరా ఫోటోను షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్. అలానే ఈ సారి రేణు దేశాయ్ పెట్టిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కొడుకు అకిరా పుట్టిన రోజు కూడా అదే రోజు. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా రేణు దేశాయ్ ఒక ఫోటో పెట్టిన. ఇప్పుడు ఆ ఫోటో గురించే నెట్టింట తెగ చేర్చ జరుగుతుంది. రేణు అకీరాతో గర్భవతిగా ఉన్నప్పటి 8 నెల ఫోటోను షేర్ చేసి కొడుకుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేసింది రేణు. ఈ ఫోటో లో నేను 8వ నెల గర్భవతిని, నన్ను తల్లిగా ఎంచుకున్నందుకు ఠంక్ యు అకిరా అంటూ పోస్ట్ చేసింది.

pawan-kalyan-renu-desai

సినిమాల నుండి దూరమైన రేణు దేశాయ్ చాలా కాలం తరువాత రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రిఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రేణు 3-4 సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటిస్తుంది. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ జూన్నీ సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు సంతానం అకిరా, ఆద్య.

Exit mobile version