Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ సంచలన నిర్ణయం చూసి అవ్వాకయినా ఫాన్స్.. ఏంటంటే..

Allu Arjun : అల్లు అర్జున్ సంచలన నిర్ణయం చూసి అవ్వాకయినా ఫాన్స్.. ఏంటంటే..

Allu Arjun : తాజాగా ఈ వార్తకు టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకోబోయే ఒక్క నిర్ణయం సినీ పరిశ్రమ చరిత్రను తిరగరాస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే, ఈ మధ్య సోషల్ మీడియాలో బన్నీని చాలా రకాలుగా వాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలను వింటూనే, గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు హాట్ న్యూస్ టాపిక్ ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను డిసెంబర్ 17కి వాయిదా వేయాలనుకుంటున్నారు. ఇది చుసిన అభిమానులు డీలా పడ్డారు. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ కూడా ఇలాంటి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలల అడ్వర్టైజింగ్‌ సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించారు ఈయన. ఈ పాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేయడానికి బన్నీ అన్ని భాషల్లో మాట్లాడతాడు మరియు

allu-arjun-decision-which-shocks-fans

ప్రతి ఇంటర్వ్యూలో పాల్గొంటాడు. పాన్ ఇండియన్ హీరో తన సినిమా ప్రమోషన్ కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. సాధారణంగా పాన్ ఇండియన్ హీరోలు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడమే ఎక్కువ. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు ఆటోమేటిక్‌గా హిట్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్‌పై వచ్చిన నెగిటివిటీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు మరే సినిమాలోనూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు దర్శకనిర్మాతలు.

Exit mobile version