Home Cinema Priyamani : సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రియమణి హాట్ ఫోటోస్.. మామూలుగలేదు..

Priyamani : సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రియమణి హాట్ ఫోటోస్.. మామూలుగలేదు..

Priyamani : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్లు తమ అందాలను ఎలా చాటుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు ఎవరి మాట వినడంలేదు. వీరికి తోడు పెళ్లి చేసుకుని వయసు మీదపడ్డ హీరోయిన్స్ కూడా తమ అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎంతగా అంటే శరీరమంతా ఎక్సపోసింగ్ చేయకపోయినా వారి కళ్ళతో మథు తెప్పిస్తారు. తాజాగా ఇదే బాటలో ఉన్న ప్రియమణి సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ప్రియమణి తన స్టైల్‌లో గ్లామరస్ పాత్రలో నటించినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో ప్రియమణి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె అందంగా కనిపించింది మరియు సంతృప్తికరమైన పాత్రలను పోషిస్తుంది. ప్రియమణి ఇటీవల ఫ్యాషన్ దుస్తులు ధరించి కనిపించింది. ఇది చాలా సాంప్రదాయంగా కనిపించినప్పటికీ, ఇది చాలా ఫ్యాషన్‌గా కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

priyamani-latest-photos-trending-on-social-media

ఈ ఫోటో సోషల్ నెట్‌వర్క్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రియమణి షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను ఆకట్టుకున్నాయి. ఎంత వయసు వచ్చినా తన అందం తరగదని ప్రియమణి ఫోటోలకు అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రియమణి ప్రస్తుతం అనేక పాన్ ఇండియన్ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version