Allu Sneha : తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు ఎందరో చాలా మందే ఉన్నారు. వారిలో ఒక్కరు అల్లు అర్జున్. ఈయన అల్లు రామలింగయ్య మనవడు మరియు అల్లు అరవింద్ కుమారుడు.ఈ కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత గౌరవం ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ( Allu Arjun Promise Sneha ) ఇంత గొప్ప కుటుంబం నుండి హీరో గా వచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.
అల్లు అర్జున్ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అల్లు అర్జున్ తన కెరీర్ పీక్స్ లో ఉండగా స్నేహ రెడ్డి ని ప్రేమించాడు మరియు వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఒకరి పేరు అయాన్ మరియు పాప పేరు అల్లు అర్హ. వీరిద్దరూ పెళ్లి చేసుకొని పది సంవత్సరాలు అయినా కూడా చిలుక గోరింకల ఉంటారు.
అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు సాధించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బారి విజయం సాధించింది. ఇదంతా పక్కన పెడితే, అల్లు అర్జున్ తన సహా నటులతో ఎంత ఫ్రెండ్లీ గా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. అయితే అల్లు అర్జున్ సరదాగా మాట్లాడుతుంటే తన అంటే ఇష్టమేమో అనుకోని ఆయనను ప్రేమించడం మొదలుపెట్టింది అంట. అప్పటికి అల్లు అర్జున్ కు వివాహం అయ్యి అయాన్ కూడా పుట్టారు.
ఈ విషయం కూడా ఆ హీరోయిన్ కి తెలిసిన కూడా అల్లు అర్జున్ కు సినిమా పేరున పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడేది. ఈ విషయం ఒకరోజు అల్లు స్నేహ కు తెలిసి ఆ హీరోయిన్ కు కాల్ చేసి మరి మా ఆయనను వదిలేయ్ లేకుంటే సావగొడతా అని వార్నింగ్ ఇచ్చింది.
ఇక ఆ హీరోయిన్ తో సినిమాలు చేయవద్దని అల్లు స్నేహ ( Allu Arjun Promise Sneha ) ఆ తరువాత అల్లు అర్జున్ తో ఒట్టు కూడా తీసుకుంది. ఈ మేటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.