Home Cinema Ananya Nagalla : అనన్య ఆ డేర్ స్టెప్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా..? ప్రేక్షలు...

Ananya Nagalla : అనన్య ఆ డేర్ స్టెప్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా..? ప్రేక్షలు షాక్..

Ananya Nagalla : తెలుగు ఇండస్ట్రీలోకి ఇటీవల యంగ్ హీరోయిన్లు ఎందరో వచారు మరియు వారి సత్తా చాటు కుంటున్నారు. ఇలా కొత్త వేవ్ లో వచ్చిన యంగ్ హీరోయిన్లలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యింది ఈ(Ananya Nagalla Latest) అమ్మడు. ఈ సినిమా బాలీవుడ్ లోని అమితాబచ్చన్ నటించిన పింక్ సినిమా రీమేక్. ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు మరియు

ananya-nagalla-testing-her-luck-as-heroine-by-this-latet-horror-movie

సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకుంది అనన్య నాగళ్ళ. ఆ తరువాత ఈ యంగ్ బ్యూటీ ప్రియదర్శి హీరోనా నటించిన మొదటి చిత్రం మల్లేశం సినిమాలో హీరోయిన్ గా నటించింది మరియు ఈ సినిమా కూడా బారి విజయం సాధించింది. ఈ సినిమా ఒకరి నిజ జీవిత కథ. ఈ సినిమాలో మల్లేశం భార్య గా అనన్య చేసిన పెరఫామెన్స్ మన సినిమా ఆడియన్స్ కు ఎంతగానో నచ్చేసింది. అనన్య సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ను ఆక్టివ్ గా ఉంటుంది.

ఈ అమ్మడు తన నటన తో కొంత అభిమానులను దక్కించుకుంటే మరి కొంత అభిమానులను మాత్రం తాన హాట్ ఫోటో షూట్ చిత్రాలను తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసి కుర్రగాల మనసులను దోచేసింది అని చెప్పుకోవచు. ఈ అమ్మడు ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటాయి. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం ఓ సినిమా తో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. అనన్య ప్రస్తుతం చేస్తున్న సినిమా హారర్ స్టోరీ.

సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అనన్య. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో క్షుద్ర కేశక్తులు నటి అనన్య నాగళ్ళ(Ananya Nagalla Latest) ను పిలుస్తున్నట్లు ఈ పోస్టర్ లో మనం చూడవచ్చు.

ఈ సినిమాతో అనన్య హీరోయిన్ గా తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. అనన్య అభిమానులు తన ముందు చిత్రాలకు సపోర్ట్ చేసినట్లే ఈ హారర్ సినిమా ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము.

Exit mobile version