Home Cinema Anasuya : ఆ స్టార్ హీరో వల్లే అనసూయ ఇలా అయిపోయిందని మీకు తెలుసా.. అతడు...

Anasuya : ఆ స్టార్ హీరో వల్లే అనసూయ ఇలా అయిపోయిందని మీకు తెలుసా.. అతడు ఎవరంటే..?

Anasuya : అనసూయ భరద్వాజ్, ఏ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఈ టీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో. ఈ నవ్వుల ప్రోగ్రాంకు యాంకర్ గా వ్యవహరించింది అనసుయ. ఈ అందాలభామ తన యాంకరింగ్ స్కిల్స్ మరియు అందమైన డాన్సులతో బుల్లితెరలో ఎంతో ఫేమస్ అయిపొయింది. మన తెలుగు ఇండస్ట్రీలో యాంకరింగ్ అంటే సుమ మరియు సుమ అంటే యాంకరింగ్. ఇలా ఆమె టాప్ పోసిషన్ లో దూసుకపోతున్నపుడు అనసూయ తన ఎంట్రీతో యాంకరింగ్ లో అనసూయ ఉందని నిరూపించుకుంది.

anasuya-behaviour-changed-because-of-incident-she-faced-with-this-star-hero-fans

అయితే ఈ అమ్మడు యాంకరింగ్ తో పాటు ఆడియో ఫంక్షన్స్ మరియు సినిమాలలో కూడా నటించింది. ఇలా తనను తానూ ఎప్పుడు బిజీ గా ఉంచుకుంది మరియు అన్ని రంగాలలో మంచి పేరు సంపాదించుకుంది. రంగస్థలం మూవీ లోని అనసూయ రంగమత్థా క్యారక్టర్ తనకు నటి గా గొప్ప పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో అనసూయ ఈ పాత్రను చేస్తుంది అని నమ్మాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా బారి విజయం తరువాత అనసూయకు బోలడని సినిమా ఆఫర్లు వచ్చాయి మరియు

ఈమె వచ్చిన పాత్రలు ఎలాంటివి అని చూడకుండా ఓకే చెప్పేసింది. అల అనసూయ ఎన్నో బోల్డ్ పాత్రలలో నటించింది. ఈమె ఇటీవల ఓ సినిమాలో వేశ్యగా నటించింది. ఈ సినిమా అంత అంత మాత్రమే ఆడింది. ఇటీవల అనసూయ సోషల్ మీడియా లో కూడా హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తుంది మరియు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇలా ఈ అమ్మడు నేటిన్ట్లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇటీవల అనసూయ తన సోషల్ మీడియా కాతాలో ఓ పోస్ట్ చేసింది.

అది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. ఈమె ను సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేసిన లేదా ఆడవారి గురించి తప్పుగా మాట్లాడిన తక్షణమే వారిపై ఘాటుగా స్పందిస్తుంటది. ఇది ఆమె కు మొదటి సరేమీ కాదు. అర్జున్ రెడ్డి ప్రీ రిలీస్ ఈవెంట్ లో అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ స్పీచ్ లో ఆయన తన సినిమాలో డైలాగ్ ను స్టేజి పైనే చెపుతాడు మరియు అది ఆడవారిని తిట్టినట్టు ఉంటుంది.

దానికి అనసూయ ఈవెంట్ అయిపోయాక స్టేజి పైన ఇలా ఎవరన్నా మాట్లాడుతారా అని ట్వీట్ చేసింది. అప్పట్లో అనసూయ చేసిన పోస్ట్ కు విజయ్ దేవరకొండ అభిమానులు ఆమె(Anasuya) ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఈ గొడవ అప్పుడప్పుడు నడుస్తూనే ఉంది. ఇలా అనసూయ ఎదో విదంగా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ కు ఎదురుకుంటూనే ఉంది.

Exit mobile version