Anchor Suma : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మూవీ ఫంక్షన్ అన్న మన అందరికి గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ కనకాల. సుమ కేరళ నుంచి వచ్చిన తెలుగు స్పష్టానంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈమె హీరోయిన్ అవ్వుదామని వచ్చి ఛాన్సులు రాకపోవడంతో మొదట సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఆ తరువాత సుమ యాంకరింగ్ (Suma Kanakala Rajeev Kanakala) వైపు మళ్లింది మరియు తాను వెనక్కి తిరిగి చూడలేదు. తానూ ఎంత సక్సెస్ఫుల్ యాంకారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సుమ తన యాంకరింగ్ కెరీర్ పీక్స్ లో వెళుతునపుడు ఈమె సైడ్ ఆక్టర్ అయినా రాజీవ్ కానుకలను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఓ బాబు కూడా పుట్టాడు. ఈ మధ్య తన కొడుకును సినిమా హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేసింది మరియు తన కొడుకు కోసం ఓ స్క్రిప్ట్ ను కూడా ఓకే చేసిందట. ఇది ఇలా ఉంటె సుమ కనకాల మరియు రాజీవ్ కనకాల గురించి ఎన్నో ఏళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇపుడు ప్రస్తుతం వీరు విడాకులు తీసుకుంటారు అని ఓ వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వీరికి ఇదేమి కొత్త కాదు అని చెప్పాలిసిందే. ఆ మాద్య ఇలాంటి వార్తలపై సుమ కనకాల స్పందించి.. అవును మేము అప్పుడు విడాకులు తీసుకుందాం అని అనుకునం కానీ పిల్లలు ఉన్నారని, వారి గురించి మేము (Suma Kanakala Rajeev Kanakala) అలోచించి విడాకులు వద్దు అనుకునం అని ఓ క్లారిటీ ఇచ్చింది. మళ్ళి రెండేళ్ల తరువాత ఇపుడు వీరి విడాకుల వార్తలు మళ్ళి చెక్కర్లు కొడుతున్నాయి.
ఈసారి వీరి మధ్య గొడవ పెద్దగా అయ్యి సుమ ఒక నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అదేంటంటే.. సుమ రాజీవ్ మీద ఉన్న కోపం తో ఆస్తి మొతం తమ పిల్లల పేర్ల మీద రాసిందట. ఇదే వార్తా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దీని పై సుమ అన్న లేదా రాజీవ్ అన్న స్పందిస్తారో లేదో వేచి చుడాలిసిందే. ప్రస్తుతం రాజీవ్ కనకాల తన రాబోయే సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీ గా ఉన్నారు మరియు సుమ తన కొడుకు సినిమా పై తన దృష్టి మొతం పెటింది అని తెలుస్తుంది.
ఈ మధ్య సుమ కూడా సినిమాలలో నటిస్తుంది మరియు పాటలు కూడా పడుతుంది. ఇటీవల ఆమె లీడ్ రోల్ చేసిన జయమ్మ పంచాయితీ మంచి విజయం సాధించింది. దీనితో సుమ మల్టీ టాలెంటెడ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహమే లేదని చెప్పాలిసిందే.