Home Cinema Rashmi : నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వు ఎప్పటికి నా గుండెల్లో ఉంటావ్ అంటూ...

Rashmi : నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వు ఎప్పటికి నా గుండెల్లో ఉంటావ్ అంటూ రష్మీ ఎమోషనల్..

anchor-rashmi-gautam-emotional-post-i-miss-you-so-much

Rashmi : యాంకర్ రష్మీ బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరుతో ప్రేత్యేకమైన పరిచయం అక్కర్లేదు అందరూ ఈ అమ్ముడుని సులువుగా గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ టీవీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దెగ్గర అయింది రష్మీ. తిను ఫేమస్ కాకముందు కూడా చాల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లలో నటించింది కానీ అప్పుడు రాణి గుర్తింపు జబర్దస్త్ వల్ల వచ్చింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో తిను కూడా ఒక టాప్ యాంకర్.

ఈ మధ్య కాలంలో మల్లి సినిమా ఇండస్ట్రీ కి రీఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ తాను చేసిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకోలేదు. తిను చేసిన ప్రతి సినిమాలో కొద్దిగా బోల్డ్ క్యారెక్టర్ లే చేసింది. తిన ఆడియన్స్ ఏమో ఫామిలీ మరి ఎలా ఆడుతుంది సినిమా ? రష్మీ హిట్ కొట్టాలి అంటే మంచి ఫామిలీ ఎంటెర్టైనేమేంట్ సినిమా తిస్తె హిట్ అవుతుంది అని తన అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రష్మీ తన సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. మొన్న మార్చ్ 9న యాంకర్ రష్మీ గౌతమ్ పెంపుడు కుక్క ‘సాసీ’ చనిపోయింది. దీనితో రష్మీ చాలా మనోవేదనకు గురైయింది. సోషల్ మీడియా లో రష్మిని ఫాలో చేసే వారికి తెలుసు సాసీ అంటే రష్మీకి ఎంత ఇష్టమో. నిన్నటికి సాసి చనిపోయి నెల అవుతుంది. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేస్తూ రష్మీ ” కరెక్ట్ గా నువ్వు నన్ను వదిలి వెళ్లి నెల అవుతుంది. నిన్ను చాల మిస్ అవుతున్న నా సాసీ యువరాణి, వీడుకోలు శాశ్వతం కాదు అని తెలుసు. మల్లి కలుదాం అంటూ పోస్ట్ చేసింది రష్మీ.

Exit mobile version