Home Uncategorized హీరో ధనుష్ తన భార్యకు విడనుకులు ఇవ్వడానికి కారణం ఇదే..

హీరో ధనుష్ తన భార్యకు విడనుకులు ఇవ్వడానికి కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ మరియు ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుంటున్నారని గత రెండు సంవత్సరాలుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ స్టార్ కపుల్ ఎంతో అన్నోన్యంగా ఉండే వారు మరియు వీరికి బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్ రజినీకాంత్ కు వీర అభిమాని అని అందరికి తెల్సిన విషయమే. రజినికాంత్ తన కూతురు ఐశ్వర్యను ధనుష్ కు ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరూ ఎంతో అన్నోన్యంగా ఉండే వారు మరియు

reason-behind-danush-and-aishwarya-divorce

వీరికి ఇద్దరు సంతానం కూడా. వీరు తమ ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎం జరిగిందో ఏమో కానీ ధనుష్ ఐశ్వర్యతో కలిసి ఉండడం లేదు. వీరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు అని ఓపెన్ గా ఎన్నోసార్లు చెప్పారు. కానీ వీరి అభిమానులు వీరు మళ్ళి కలిసి ఇంతకుముందులా సంతోషంగా ఉండాలి కోరుకున్నారు. కానీ అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. ఇటీవల ఈ స్టార్ దంపతులు విడాకులు కోసం చెన్నైలోని కుటుంబ కోర్టులో పిటిషన్ వేశారు.

ఇంతకీ ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం. హీరో ధనుష్ కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడు సినిమాల గురించే ఆలోచిస్తాడట. తనకు ఓ ఫామిలీ ఉంది మరియు కొంత సమయం అయినా కుటుంబంతో గడపాలని ఐశ్వర్య ఎన్నో సార్లు హెచ్చరించిందట. అయినా కూడా భార్య మాటలను పట్టించుకోలేదట ధనుష్. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయట. దీనితో ఐశ్వర్య విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకుందట.

Exit mobile version