Home Cinema Rashmi : జబర్దస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Rashmi : జబర్దస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Rashmi : ప్రతుతం బుల్లి తెరపై అందమైన యాంకర్లు చాలామందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై కామెడీ షోలు ఎన్ని వచ్చిన కూడా జబర్దస్త్ ను కొట్టే షో అయితే రాలేదనే చేప్పాలి. టీవీ స్క్రీన్ పై కామెడీ షోను మొట్టమొదట ప్రసారమైనడి (Rashmi out from jabardasth)జబర్దస్త్. ఈ షో మొదలైనప్పుడు యాంకర్ గా అనసూయ పని చేసింది. ఈ అమ్మడు జబర్దస్త్ షో చేయడం తన అదృష్టం అని చెప్పాలి. దీనితో ఆమె యాంకరింగ్ రంగంలో టాప్ పోసిషన్ కు వెళ్ళింది. మన అందరికి యాంకరింగ్ అంటే మొదట గుర్తుకు వచ్చేది సుమ కనకాల.

rashmi-is-out-from-jabardasth-comedy-show-as-management-reduced-her-remuneration

ఈమె తరువాత బోలెడు మంది యాంకర్లు వచ్చారు పోయారు కానీ సుమ మాత్రం యాంకరింగ్ రంగంలో పాతుకుపోయింది. ఈమె తరువాత అంతటి ప్రాధాన్యత అందుకుంది యాంకర్ అనసూయ. దీనికి గల కారణం జబర్దస్త్ కామెడీ షోనే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా కొన్ని సంవత్సరాలు జబర్దస్త్ యాంకర్ గా పని చేసిన ఈ భామ ఆ తరువాత నటన పై తన అడుగులు వేసింది. అనసూయకు సినిమా ఆఫర్లు కూడా బానే వచ్చాయి. ఈమె సుకుమార్ మరియు రామ్ చరణ్ చేసిన రంగస్థలం సినిమా ల రంగమ్మత అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత అనసూయ యాంకరింగ్ ను పక్కన పెట్టి నటన పై దృష్టిపెట్టింది. అలా ఈ అమ్మడు తనకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ షో ను వదులుకొని నటన రంగంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు జబర్దస్త్ కామెడీ షో ను నిర్మించిన మల్లెమాల టీవీ వారు రష్మీ ను యాంకర్ గా పెట్టుకున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం డీ, జబర్దస్త్ మొదలగున టీవీ షోలలో బిజీ బిజీ గా ఉంది. రష్మీ కూడా అప్పుడపుడు సినిమాలలో నటిస్తూ ఉంటుంది. అందుకని జబర్దస్త్ టీం వారు రష్మీ తో పాటు సౌమ్య అనే ఓ హాట్ యాంకర్ ను పెట్టుకున్నారు.

ఇలా వీరిద్దరూ ప్రస్తుతం జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తుంటే, రష్మీ ఈ షో నుండి బయటకు వచ్చేసినట్లు ఇటీవల ఇంటర్నెట్లో ఓ వార్తా వైరల్ అవుతుంది. యాంకర్ గా అనసూయ ఉన్నపుడు ఈ షో యొక్క TRP పీక్స్ లో ఉంటె, ఆమె పక్కకు తప్పుకునపతి నుండి ఈ షో పడిపోయింది అనే చెప్పాలి. రష్మీ ఎంత ప్రయత్నించినా కూడా అనసూయ అంత బ్రహ్మాండంగా చేయలేకపోతోంది.

అందుకు గాను మల్లెమాల వారు రష్మీ(Rashmi out from jabardasth) యొక్క రెమ్యూనరేషన్ కూడా తాగించేసారు అంట. కానీ రష్మీ దానికి ఒప్పుకోకపోవడంతో మల్లెమాల వారు మేము ఇంతే ఇచ్చుకోగలము అని మొఖం మీదే చెప్పేశారట. దానితో ఆమె జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసింది.

Exit mobile version