Home Cinema Sreemukhi : ఆ కారణం చెప్పి ప్రభాస్ సినిమానే రిజెక్ట్ చేసిన శ్రీముఖి..

Sreemukhi : ఆ కారణం చెప్పి ప్రభాస్ సినిమానే రిజెక్ట్ చేసిన శ్రీముఖి..

Sreemukhi : యాంకర్ శ్రీముఖి బుల్లి తేర ప్రేక్షకులకి బాగా సుపరిచితం. తనదైన యాంకరింగ్ తో ఎన్నో తెలుగు షోలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఒకానొక స్టేజిలో యాంకర్ సుమ కన్నా తినే ఎక్కువ షోలు చేసేది అంటే అర్ధం చేసుకోండి తిన పాపులారిటీ ఎలా ఉండేదో. మధ్యలో సినిమాల్లో కొన్ని సైడ్ క్యారెక్టర్ కూడా నటించింది ఈ అమ్ముడు. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ రాక మల్లి బుల్లి తెరకు తిరిగి వచ్చేసింది.

sreemukhi

తన కెరీర్ మొదట్లో చాలా సన్నగా ఉండేది శ్రీముఖి, మధ్యలో చాల అంటే చాలా లావు అయ్యి చాల షోల ఛాన్సులు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మల్లి కొద్దిగా బరువు తగ్గి అందంగా తయారైయింది. శ్రీ ముఖి ప్రస్తుతం ఒక్క రోజు యాంకరింగ్ చేయటానికి 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అట. ప్రస్తుతం శ్రీముఖి హీరో ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసింది అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో హీరో ప్రభాస్ పక్కన చెల్లిగా చేసే అవకాశం మొదట శ్రీముఖి కె వచ్చింది, కానీ శ్రీముఖి నా డ్రీం బాయ్ ప్రభాస్ కి చెల్లిగా చేయాలా.? చస్తే అలాంటి పాత్ర నేను చేయను అని తెగేసి చెప్పింది అట. ప్రభాస్ కూడా ఈ విషయం తెలుసుకొని నవ్వుకున్నాడు అట. అలా ప్రభాస్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది శ్రీముఖి.

Exit mobile version