Home Cinema Mrunal Thakur : మీలో అది ఉందా..? రండి వెంటనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేద్దాం..

Mrunal Thakur : మీలో అది ఉందా..? రండి వెంటనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేద్దాం..

Mrunal Thakur : సీతా రామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్క సినిమాతో మృణాల్ అంటే ఎవరు అనేది సినీ ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది. ఇక తనకు సినిమా ఆఫర్లు గెట్టిగా రావటం మొదలైయ్యాయి. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, బాలీవుడ్ ఇలా చాలా ఇండస్ట్రీల నుండి మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.

మొన్న హీరో నానితో తను నటించిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి హిట్ కొట్టడంతో అందరి ఆసక్తి మృణాల్ వైపుకు తిరిగింది. ఈ అమ్ముడు సినిమా ఇండస్ట్రీ లోకి రావటానికి ముందు హిందీ లో సీరియల్స్ లో నటించేది. అలా బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన ఈ కొంత కాలంలోనే ఇంత సక్సెస్ అయింది అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది అందులో తను చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ షేర్ అవుతుంది.

mrunal-thakur-husband-qualities

ఇంటర్వ్యూలో మృణాల్ ని నీకు ఎలాంటి భర్త కావాలి అని అడగగా మృణాల్ సమాధానం ఇస్తూ నాకు సీతా రామం లో రామ్ లక్షణాలు ఉన్న అబ్బాయి భర్తగా కావాలి అని చెపుతూ అలాంటి వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకొని, పిల్లలని కనీ నార్మల్ లైఫ్ జీవించాలి అని ఉంది. అలంటి వాడు దొరికితే రింగ్ రెడీగా ఉంది కొనిపెట్టుకున్నా వెంటనే తొడిగేస్తా అని చెప్పింది. మరి మీలో రామ్ లాంటి గుణాలు ఉన్నాయా ? మృణాల్ వెయిటింగ్ అక్కడ..

Exit mobile version