Monday, November 25, 2024
HomeCinemaSreeleela : శ్రీలీలకు అనిల్ రావిపూడి వరుసకు ఎం అవుతావు తెలుసా..? ఎవరు నమ్మలేరు..

Sreeleela : శ్రీలీలకు అనిల్ రావిపూడి వరుసకు ఎం అవుతావు తెలుసా..? ఎవరు నమ్మలేరు..

Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ఈమెకు వచ్చిన సినిమా ఆఫర్లకు సంబంధమే లేదు. ఇది ఇలా జరగడం ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అమ్మడు(Sreeleela Anil Ravipudi Relationship) చేతిలో పదికి పైగా సినిమా ఆఫర్లు ఉన్నాయి మరియు వీటిలో కొన్ని సినిమాలు విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన విడుదలవుతుంది.

anil-ravipudi-sreeleela-relationship

దసరా కానుకగా వచ్చే ఈ సినిమాను డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా సెరవేగంగా జరుగుతున్నాయి మరియు వీటిలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాలుగోన్నారు. ఈ ఇంటర్వ్యూ లో వీరు కొన్ని నిజాలను బయట పెట్టారు. ఇపుడు మనం ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. అనిల్ రావిపూడి మాట్లాడుతూ నటి శ్రీలీల తనకు చుట్టాలు అవుతారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంపై వివిరణ ఇలా చెప్పాడు, అనిల్ కు శ్రీలీల అమ్మగారు వరుసకు అక్క అవుతుందంట.

anil-ravipudi-revealed-his-relationship-with-actress-sreeleela

ఆవిడ పేరు స్వర్ణ. అయితే స్వర్ణ గారిది అనిల్ రావిపూడి వాళ ఊరే అంట. ఈవిడ అప్పట్లోనే అమెరికా వెళ్లడం వాళ్ళ అంతగా పరిచయం లేదని ఆయన చెప్పారు. కానీ స్వర్ణ వాళ్ళ అమ్మ అక్కడనే ఊడడం వాళ్ళ శ్రీలీల కుటుంబం పండగలకు ఒంగోలు వచ్చేవారట. శ్రీలీల సినిమా ఇండస్ట్రీలో భగవంత్ కేసరి కంటే ముంది నుండి ఉన్న కూడా ఆమె స్వర్ణ గారి కూతురు అని తెలీదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మా మధ్య టాపిక్ వచ్చి తెలిసింది అని చెప్పారు అనిల్ రావిపూడి. ఈ విషయం తెలిసి ఇద్దరు తెగ సంతోష పడ్డారంట.

anil-ravipudi-revealed-his-relationship-with-actress-sreeleela-in-recent-interview

శ్రీలీల మాట్లాడుతూ ఇంత గొప్ప డైరెక్టర్ నాకు మామ అవ్వడం అనేది నాకు చాలా గర్వాంగా ఉంది అని అన్నది. శ్రీలీల(Sreeleela Anil Ravipudi Relationship) ను యాంకర్ అనిల్ ను షూటింగ్లో మామయ్య అని పిలిచేవారు అని అడ్డగా ఆమె మా రిలేషన్ బయటనే కానీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన నా డైరెక్టర్, ఆ గౌరవం నేను ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇపుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏదిఏమైనా బాలకృష్ణ గారి సినిమా మూలాన వీరిద్దరికి వారి బంధం గురించి తెలిసింది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి శ్రీలీల క్రేజ్ మరింత పెరగాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts