Sunday, October 6, 2024
HomeCinemaAnitha : ఉదయ్ కిరణ్ హీరోయిన్ ను దారుణంగా మోసం చేసిన భర్త.. వీడియో హల్చల్..

Anitha : ఉదయ్ కిరణ్ హీరోయిన్ ను దారుణంగా మోసం చేసిన భర్త.. వీడియో హల్చల్..

Anitha : హీరోయిన్ అనిత, పేరు వ్ తొంబై జనరేషన్ లోని యూత్ కు బాగా తెలిసిన పేరు అని చెప్పుకోవచ్చు ఈ అమ్మడు ఒక్కపుడు సినీ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకవెళ్ళింది మరియు ఎందరో యువ హీరోల సరసన నటించి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకి సినిమా ఆఫర్లు లేనే లెవ్వు మరియు నటనకు కొద్దీ సంవత్సరాలుగా దూరం ఉంటుంది. ఇలా ఎందరో హీరోయిన్లు కనుమరుగయ్యారు.

anitha-betrayed-by-her-husband-video-going-viral-on-social-media

వీరిని ఇపుడు చూస్తే గుర్తుపట్టని సిట్యుయేషన్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే అనిత అప్పట్లో తెలుగు, హిందీ, కనడ మరియు మలయాళ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసింది. అనిత తెలుగు లో చేసిన సినిమాలు ఇవ్వే. ఈ అమ్మడు నువ్వు నేను, తొట్టి గ్యాంగ్, శ్రీ రామ్ మొదలగున సినిమాలలో నటించి మన తెలుగు ప్రజలను మెప్పించింది. ఈ అమ్మడు ఇలాంటో బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయింది మరియు ఎలా అయితే టాప్ పోసిషన్ కు వెళ్లిందో అంతే తొందరగా డౌన్ ఫాల్ ను చెవి చూసింది.

actress-anitha

ఈ అమ్మడు ఒక్కపుడు సినిమా ఆఫర్లు లేక ఓ టీవీ సీరియల్ లో విలన్ పాత్రలు కూడా చేసింది. ఆ తరువాత సీరియల్స్ కు కూడా గుడ్ బాయ్ చెప్పేసి ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని గోవా లో సెట్టిల్ అయ్యింది. అయితే ప్రస్తుతం అనిత గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, అనిత తన భర్త చే మోసపోయిందంట. అవును మీరు వినేది నిజమే.. తా స్వయంగా తన సోషల్ మీడియా కాతాలో పెట్టింది. ఈ అమ్మడు ౨౦౧౩ లో పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు చాలా సంతోషం గా ఉంది.

anitha-heroine

అయితే ఇటీవల అనిత భారత తనకు ఓ దెగర నుండి తినడానికి వడ తీసుకొని వచ్చారట. ఆ వడ తిని అనిత తన వార్త ను బావుంది ఎక్కడ నుండి తీసుకొచ్చావు అని అడ్డాగా ఆయన ఆమెకు(Anitha) ఓ వీడియో చూపించి అక్కడ నుండి తీసుకొచ్చా అని చెప్పాడట. ఇంతకీ ఆ వీడియో లో ఏముందో తెలుసుకుందాం పదండి. ఆ వీడియో లో వడలు చేసే వాడికి ఒకటే చేయి ఉంది మరియు

ఆటను ఓ చేతిలో పిండి తీసుకొని, దానిని తన సంఖ్యలో పెట్టుకొని వడ లాగా వతి నూనెలో వేస్తాడు. ఇది చూసి ఆమె చి..! అంటూ రియాక్ట్ అవుతుంది. ఈ వీడియో ను తన భర్త సోషల్ మీడియాలో పెట్టాడు మరియు ఇది చూసిన వారంతా అనిత తన భర్త చేతిలో మోస పోయింది అని అంటున్నారు నెటిజనులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts