Home Cinema Anjali : బాలకృష్ణ ఇష్యూ పై మొదటిసారి స్పందించిన అంజలి.. మీకెందుకు అంటూ పోస్ట్..

Anjali : బాలకృష్ణ ఇష్యూ పై మొదటిసారి స్పందించిన అంజలి.. మీకెందుకు అంటూ పోస్ట్..

Anjali : బాలయ్యకు సంబంధించిన వీడియోలు పాపులర్ కావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. మాస్ క దాస్ గా పాపులర్ అయిన విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ ద గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అంజలి పట్ల బాలయ్య ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలయ్య ఇలా చేయడం కోతేమి కాదు. ఈయన చాలా సార్లు ఏదోక్క పని చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇది ఆయన ఎదో సరదాగా చేస్తుంటారు అని ఆయన దెగ్గర వాళ్లకి తెలుసు.

కానీ కొందరు అంజలి తో తానూ ప్రవర్తించిన విధానం ను తప్పుగా తీస్తూ ఆయనను ట్రోల్ల్స్ చేస్తున్నారు. మన అందరం మన మిత్రులతో సరదాగా ఆటపట్టించడానికి ఒకరినొకరు తోసుకుంటారు. ఇక్కడ జరిగింది కూడా ఇదేనట. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిసి కొందరు ఈ వీడియోను ఉపయోగించి అసభ్యంగా బాలకృష్ణను ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది అతన్ని క్రూరంగా దూషిస్తారు కూడా. దీంతో బాలయ్య అభిమానులు, పలువురు సోషల్ మీడియా హీరోలు ఆయనకు మద్దతుగా సందేశాలు పంపుతున్నారు.

anjali-responded-on-balakrishna-issue-at-gangs-of-godavari-through-a-tweet

నిర్మాత నాగ వంశీ, హీరో విశ్వక్సేన్ ఇప్పటికే బాలయ్యను ట్రోల్ చేయవద్దని కోరారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఓ సెన్సేషనల్ వీడియోను రిలీజ్ చేసింది. బాలయ్యతో నా అనుబంధం గురించి నాకు తెలుసు. మేము ఒకరికొకరు సరదాగా మరియు గౌరవాన్ని కలిగి ఉంటాము అని వివరిస్తూ బాలయ్యతో కలిసి సరదాగా గడిపిన కొన్ని అరుదైన చిత్రాలతో కూడిన తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసింది. కొందరు కావాలనే బాలకృష్ణ ను తప్పుగా ట్రోల్ చేస్తున్నారు, అది తప్పు ప్లీజ్ అలా చేయవుడు అని ఆమె కోరింది.

Exit mobile version