Home Cinema Krishna : కొడుకును కాదని 1000 కోట్ల ఆస్తిని నరేష్ కి ఇచ్చిన కృష్ణ.. అందుకేనా..

Krishna : కొడుకును కాదని 1000 కోట్ల ఆస్తిని నరేష్ కి ఇచ్చిన కృష్ణ.. అందుకేనా..

Krishna : అవును ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కృష్ణకి మహేష్ బాబు కంటే నరేష్ ముఖ్యమా ఏంటి. నరేష్ తన సొంత కొడుకు కాదు, రెండో భార్య విజయనిర్మల మొదటి భర్త కొడుకు. అయితే సొంత కొడుకుపై ప్రేమ లేకుండా నరేష్‌కి ప్రేమ ఎలా ఉంటుంది. అయితే ఈ వార్తలలో ఇప్పుడు వాస్తవాలేమిటో తెలుసుకుందాం. సూపర్స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు. ఇందిరాదేవి మరియు విజయనిర్మల. మొదటి భార్య ఇందిరాదేవికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

కృష్ణ తన రెండో భార్య అయినా విజయనిర్మలతో పిల్లలు కనలేదు. అయితే విజయనిర్మలకు కృష్ణ కంటే ముందు ఒకరితో పెళ్లైంది. మొదటి భర్త నుంచి విడిపోయింది. నరేష్ విజయనిర్మల, కృష్ణ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. ఇందిరాదేవి, విజయనిర్మల మరణానంతరం కృష్ణ నరేష్ వద్దే ఉన్నాడన్న సంగతి మన అందరికి తెలిసిందే. కృష్ణ నరేష్ తన సొంత కొడుకు కానప్పటికీ, ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, అతనికి 1000 కోట్ల విలువైన ఎస్టేట్ తన పేరుపైనే రిజిస్టర్ చేసాడని తెలుస్తుంది.

krishna-gave-crores-worth-property-to-naresh-instead-of-mahesh-babu

అదేమిటంటే, కృష్ణ విజయనిర్మల జీవించి ఉన్న సమయంలో వీరు కలిసి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారట. కృష్ణ సంపాదించిన ఆస్తినంతా అతని ఇద్దరు కొడుకులు మరియు కుమార్తెలకు పంచారు. కానీ నానక్ రామ్ గూడలోని 12 ఎకరాల భూమిని ఆయన పిల్లలకు ఇవ్వలేదు. అయితే నానక్ రామ్ గూడలోని మొత్తం 12 ఎకరాల భూమి నరేష్ కు చెందినదని తేలింది. అందుకే 1000 కోట్లకు అధిపతిని నేనే అని నరేష్ ఇంటర్వ్యూలో చెబుతున్నాడు.

Exit mobile version