Saturday, November 23, 2024
HomeCinemaCelebrities Divorce : సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీ విడాకులు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Celebrities Divorce : సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీ విడాకులు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Celebrities Divorce : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేయడం ఫేమస్ అయింది. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీ స్టార్లు విడాకులు తీసుకుని ఎట్టకేలకు కుటుంబ జీవితాన్ని ముగించుకున్న సంగతి తెలిసిందే. సమంత – నాగచైతన్య, ధనుష్ – ఐశ్వర్య ఇలా ఎందరో స్టార్ సెలెబ్స్ విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకోవడం సినిమా ఇండస్ట్రీ వారికి మామూలు విషయమే.

వీరందరి దారిలోనే ఇప్పుడు మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ విడాకులు తీసుకునే ఆ స్టార్ కపుల్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. ఫేమస్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ గురించి మనకు తెలిసిందే. ఈయన తమిళ సినిమా ఇండస్ట్రీలో పని చేసిన, ఈయన సంగీతం అందించ్చిన సినిమాలు టాలీవుడ్ లో కూడా విడుదలయాయి. అయితే ప్రస్తుతం ఈయన తన భార్య, గాయని సైంధవి తమ పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

star-celebrity-couple-announced-their-divorce-recently

వీరిద్దరి మధ్య ఏమైందో తెలీదు కానీ ఈ జంట విడాకులు తీసుకుతునం అంటూ అనౌన్స్ చేసారు. వీరి విడాకుల వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. ఈ వార్తా ఎప్పటినుండో వైరల్ అవుతున్న, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో జనాలు ఫేక్ అనుకున్నారు. అయితే చివరకు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు ఈ జంట. చాలా చర్చల తరువాత మేము చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాము. పరస్పర ఒప్పందంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ పోస్ట్ చేసారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts