Home Cinema సిద్ధూకి నిజంగానే ముద్దు పెట్టా అవేమి గ్రాఫిక్స్ కాదు.. అనుపమ కామెంట్స్ వైరల్..

సిద్ధూకి నిజంగానే ముద్దు పెట్టా అవేమి గ్రాఫిక్స్ కాదు.. అనుపమ కామెంట్స్ వైరల్..

టిల్లు స్క్వేర్ ఈ సినిమా కోసం అటు పక్క సిద్దు జొన్నలగడ్డ ఫాన్స్ మరో పక్క అనుపమ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై అభిమానులకు చాల పెద్ద ఆశలే ఉన్నాయి. ఈ సినిమాలో అనుపమ ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ గా ఎప్పుడు ఏ సినిమాలో చేయని సీన్ ఈ సినిమాలో చేయటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ వేచిచూసేలా చేస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రతి న్యూస్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతుంది అంటే అర్ధం చేసుకోండి ఈ సినిమా పై ఉన్న క్రేజ్. తాజాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా సినిమా టీం ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనటం జరిగింది, ఇందులో అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో అనుపమ తనకు ఎటువంటి వంటలు బాగా చేయటం వచో చెప్పింది.

siddhu-anupama

దానికి సమాధానంగా హీరో సింధు నేను షూటింగ్ సెట్ లో తనకి మంచి వెరైటీలు పెట్టేవాడిని కానీ నాకు తిను ఒక్క గూడు కూడా పెట్టిన పాపానికిపోలేదు అంటూ పంచ్ వేసాడు. దానికి అనుపమ స్పందిస్తూ ఎందుకు నీకు అంత పెద్ద ముద్దు పెట్టాను కదా సరిపోలేదా అంటూ సమాధానం ఇచ్చింది. ఇది విన్న సిద్ధూ నిర్మాత నాగ వంశి ఒక్క సారిగా షాక్ అయ్యారు. అనుపమ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వేడిని పుట్టిస్తున్నాయి.

Exit mobile version