Home Cinema Anushka Shetty : తన రాబోయే సినిమాకు బారి మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్న అనుష్క.....

Anushka Shetty : తన రాబోయే సినిమాకు బారి మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్న అనుష్క.. ఒక్క సినిమాకు ఇన్ని కోట్లా..

Anushka Shetty : అనుష్ శెట్టి, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ మరియు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న ఏకైక న్యూ జనరేషన్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు(Anushka Shetty Remuneration) టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున మరియు పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమా తో వెండితెరకు పరిచయమయింది. ఈ సినిమా అనుకునేంత హిట్ అవ్వకపోయిన, హీరోయిన్ గా అనుష్క కు మాత్రం వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.

anushka-shetty-charging-whooping-6-crores-as-remuneration-for-her-upcoming-movie-with-naveen-polishetty

ఈ బ్యూటీ అల సినిమాలు చేసుకుంటూ పోయింది మరియు అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు అని చెప్పుకోవచ్చు. అనుష్క అప్పట్లో చేసిన అరుంధతి సినిమా అయితే బారి విజయం సాధించింది. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ అంతలా హిట్ అవ్వడాం మనం చాలా తక్కువగా చూసాము. అయితే అనుష్క ప్రాస్తుతం బాహుబలి సినిమా తరువాత సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు. ఈ అమ్మడు వెండితెరకు దూరం అయ్యి సుమారు నాలుగు ఏళ్ళు పైన అయ్యింది.

తాను చేసిన చివరి సినిమా నిశ్శబ్దం. ఈ సినిమా కూడా అప్పట్లో థియేటర్ లో విడుదల అవ్వలేదు. దీనికి ఆలా కారణం లోకుడౌన్ అని చెప్పుకోవచ్చు. ఇలా స్వీటీ అభిమానులు ఆమెను చాలా సంవత్సరాలుగా వెండితెర మీద మిస్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పోలీశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది మరియు కృష్ణాష్టమి కు ఈ సినిమా విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ అమ్మడు రెమ్యూనరేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఈ అమ్మడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు బారి మొత్తం లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంట. ఈ బ్యూటీ(Anushka Shetty Remuneration) ఈ సినిమాకోసం ఆరు కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేసింది మరియు యూవీ ప్రొడక్షన్ బ్యానర్ ఈ డబ్బు ఈమెకు ఇవ్వడానికి సిద్దపడరు.

ఇలా ఈమె తీసుకున్న పారితోషికం హీరోయిన్లకు చాలా ఎక్కువ అని కొందరు ఇండస్ట్రీ వాలు అనుకుంతున్నారు అంట. ఏదిఏమైనా స్వీటీ ను చాల రోజుల తరువాత వెండి తెరపై చూడబోతున్నాము అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Exit mobile version