Home Cinema Sri Reddy : అనసూయ ఏడుస్తున్న వీడియోను పట్టుకొని రచ్చ చేసిన శ్రీ రెడ్డి.. సోషల్...

Sri Reddy : అనసూయ ఏడుస్తున్న వీడియోను పట్టుకొని రచ్చ చేసిన శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా లో సంచలనం..

Sri Reddy : అనసూయ భరద్వాజ్.. ఈ హాట్ యాంకర్ ఈ మధ్య సోషల్ మీడియాలో బారి ట్రోలింగ్ కు గురవుతుంది. ఈమె తన మనసుకు నచ్చినది తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అల ఆమె చేసిన పోస్ట్లు కొందరికి నచ్చితే మరికొందరికి అస్సలు నచ్చడం లేదు. ఇలా అనసూయ(Anasuya Crying Video) పోస్ట్లు నచ్చని వారు తనను సోషల్ మిడియలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అనసూయ ఈ ట్రోల్ల్స్ ను అర్జున్ రెడ్డి సమయం నుండి ఎదురుకుంటుంది మరియు

sri-reddy-sensational-comments-on-anasuya-crying-video

ఇప్పటికి ఎదో ఒక విషయంలో తనను ఏడ్పిస్తునే ఉంటారు హాటెర్స్. అయితే ప్రస్తుతం యాంకర్ అనసూయ వీడియో ఒక్కటి వైరల్ అవుతుంది మరియు ఆ వీడియో పై కాంట్రవర్సీ క్వీన్ శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. ఇపుడు మనం ఈ ఆర్టికల్ లో అనసూయ ఏమని వీడియో పోస్ట్ చేసింది మరియు శ్రీ రెడ్డి అనసూయ ను ఏమని కామెంట్స్ చేసిందో మనం ఇపుడు తెలుసుకుందాం పదండి. అయితే యాంకర్ అనసూయ తన మీద జరుగుతున్న సోషల్ మీడియా ఎటాక్ ల గురించి వీడే పోస్ట్ చేసింది మరియు

ఆ వీడియోలో యాంకర్ మాట్లాడుతూ బోరున ఏడవడం మొదలు పెట్టింది. నన్ను కావాలనే ఓ టీంను పెట్టుకొని నేను ఏమి చేసిన దానిని ట్రోల్ చేస్తున్నారు, అది నేను తట్టుకోలేకపోతున్నా అని ఏడ్చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అయింది మరియు ఈ వీడియో శ్రీ రెడ్డి కంట పడింది. అయితే శ్రీ రెడ్డి అనసూయ వీడియో ను రెపొస్త్ చేసి మరి అనసూయ గురించి ఇలా రాసింది.. అయ్యాయో, ఎందుకు మా అనసూయ ఆంటీ ని ఇలా ఏడ్పిస్తున్నారు ఆకతాయలారా!!

పాపం ఆంటీ(Anasuya Crying Video) చుడండి ఎలా ఏడుస్తుందో, మీకు ఇలా ఆమెను చూస్తే బాదేయడంలేదా అంటూ కామెంట్స్ చేసింది. ఈ రెపొస్త్ వీడియో ను నెటిజనులు మల్లి రెపొస్ట్ చేసి ఇంకా ఎక్కువ ట్రోల్ల్స్ చేస్తునారు పనీపాటాలేని వాలు.

శ్రీరెడ్డి ఇంకా పొడిగిస్తూ.. నా పోస్టులకు కూడా కొందరు ఇష్టం ఉన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు, దేనికి మీకు సిగ్గుగా లేదా. మా పని మమల్ని చేసుకొనివండి అంటూ రెచ్చిపోయింది. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Exit mobile version