Home Cinema Anushka : అభిమానుల కోసం అలాంటి పని చేసేందుకు ఫిక్స్ అయినా అనుష్క.. ఇక ఆగేదెలేదు..

Anushka : అభిమానుల కోసం అలాంటి పని చేసేందుకు ఫిక్స్ అయినా అనుష్క.. ఇక ఆగేదెలేదు..

Anushka : ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే వార్త హల్చల్ చేస్తోంది. జేజమ్మగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజీ క్రేజీ పాత్రను అందుకుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క శెట్టి లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంతో మళ్లీ కనిపించింది. ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందుకుంది. ఇదిలా ఉంటే, క్రిష్ ఇటీవల ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇది ఓ గొప్ప స్టోరీ. ఇప్పటికే విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే, ఈ చిత్రంలో అనుష్క పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనుంది అని తెలుస్తుంది. అయితే అనుష్క శెట్టి ప్రతి రెండేళ్లకు ఒక సినిమా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే బాగుంటుందని తన ఫాన్స్ కోరుకుంటున్నారు.

anushka-fixed-to-do-cinemas-as-her-fans-requesting-to-do-so

అనుష్క శెట్టి తన అభిమానులను ఆనందపరిచేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన అభిమానుల కోసం వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అనుష్క ఇలాంటి సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీస్తే, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు కచ్చితంగా ఓ మెట్టు దిగడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Exit mobile version