Venu Swamy : మన తెలుగు రాష్టాలలోనే మంచి పేరున్న జ్యోతీశుడు ఎవరున్నారని చూస్తే అందులో మొదటి ప్లేస్ లో ఉండేది వేణు స్వామి అని చెప్పడంలో ఎం సందేహం లేదు. ఈయన గత కొని సంవత్సరాలుగా జ్యోతీయశాస్త్రంలో ఉన్నారు. వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ప్రముఖులకు స్వయంగా తానె (Venu Swamy Prediction) పూజలు నిర్వహిస్తూంటాడు. పెద్ద పెద్ద స్టార్ల ఇంట్లోలో, రాజకీయ నాయకులకు జ్యోతీష్యం చెపుతూ వారికీ అన్ని సరిగా ఉండేలా పూజలు చూపిస్తుంటారు. ఈయన ప్రిడిక్షన్ నోటికి నూరు శాతం కరెక్ట్ అవుతది.
అప్పట్లో వేణు స్వామి మీడియా ముందు బహిరంగంగా సినీ తరాల విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారెవరో మనందరికీ తెలుసు. అవును వేణు స్వామి సమంత మరియు నాగచైతన్య విడిపోతారు అని చెప్పేసాడు. అయితే అప్పుడు ఈయన మాటలు ఎవరు నమ్మలేదు. కొంత మంది అభిమానులు వేణు స్వామిపై సోషల్ మీడియాలో దాడులకు దిగారు. కానీ చివరికి చూస్తే మాత్రం నిజంగానే సమంత ఇంకా నాగచైతన్య వేణు స్వామి చెప్పిన కొద్దీ రేవుజులకే విడాకులు తీసుకునారు.
ఈ వార్తా సమంత అనౌన్స్ చేయగానే అక్కినేని అభిమానులు నోరుకూడా మెదపలేదు. ఇది వారికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. వీరి విడాకుల తరువాత నుండి వేణు స్వామి సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన పూజలతో పాటు కొని మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే సమంత నాగచైతన్యల విడాకుల తరువాత వేణు స్వామి మరోసారి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు. అదేంటంటే, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబందించిన ఒక నటుడు చనిపోతారు అని అన్నారు.
వేణు స్వామి అన్నట్లే కొద్దీ రోజులకు తారక రత్న లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో మరణించారు. ఇది చూసిన జనము అవ్వకు అయ్యారు. వేణు స్వామి చెప్పినవన్నీ నిజాలు కావడం చూసి బిత్తరపోయారు. ఇది ఇలా ఉంటె, ఇటీవల వేణు స్వామి మల్లి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చెప్పిన మాటలు జనాలకు మరియు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి వణుకు తెపించాయి.
ఇంతకీ ఆయనే ఏంచెప్పారో తెలుసుకుందాం. ఇటీవల వేణు స్వామి ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో జరగబోయే ఒక నిజాన్ని ప్రెడిక్ట్ చేసారు. అదేంటంటే.. ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు మరణిస్తారు అని ఆయన ప్రిడిక్షన్ చెపుతుంది. వేణు స్వామి ఇద్దరు హీరోలు అన్నారు కానీ ఏ ఇండస్ట్రీకి చెందినవారో చెప్పలేదు. ఇలా చెప్పినప్పటి నుండి సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. (Venu Swamy Prediction)